Sunday, December 31, 2023

SERVICE DAY 31-12-2023

స్వామివారి అనుగ్రహంతో ఈరోజు కోటి సమితి  బాలవికాస్ విద్యార్థులు  స్వామివారి విభూతి ప్యాకెట్స్ ప్యాక్ చేయడం నేర్చుకొని చేసి, వాటిని శివం మందిరంలో పెట్టడం జరిగింది. అలాగే వారితో  పూలమాలను తయారు చేయించి, స్వామివారికి వారేస్వయంగాఅలంకరించారు.చివరగా,స్వామివారికి,హారతి సమర్పరణతో సర్వీస్ డే కార్యక్రమము సంపూర్ణమైనది.

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు అనగా 31-12-2023 న శివం మందిరంలో కోటి సమితి పక్షాన గ్రూప్ -3 ప్రాజెక్ట్, స్వామివారి పాదాల చెంత సమర్పించడం జరిగింది. 

దీనిలో చిరంజీవి గాయత్రి, మాస్టర్ లీలాధర్ , 'లైఫ్ ఆఫ్  సెయింట్ ( life of Saints)'అనే టాపిక్ పైన 

మరియు మాస్టర్ సాయి కృష్ణ  '5- ఎలిమెంట్స్'  ( పంచ భూతములు ) అనే అంశం పై   ప్రాజెక్ట్ చేసి స్వామి వారికి సమర్పించారు.





 

Saturday, December 30, 2023

BALVIKAS CLASS 31-12-2023 - NEW YEAR CELEBRATIONS.




సాయిరాం - మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర  శుభాకాంక్షలు

𝖂𝖊 𝖜𝖎𝖘𝖍 𝖞𝖔𝖚 𝖆𝖓𝖉 𝖞𝖔𝖚𝖗 𝖋𝖆𝖒𝖎𝖑𝖞 𝖒𝖊𝖒𝖇𝖊𝖗𝖘 𝖆 𝕳𝖆𝖕𝖕𝖞 𝖆𝖓𝖉 𝖕𝖗𝖔𝖘𝖕𝖊𝖗𝖔𝖚𝖘 𝕹𝖊𝖜 𝖞𝖊𝖆𝖗 2024. 𝕸𝖆𝖞 𝖙𝖍𝖎𝖘 𝕹𝖊𝖜 𝖞𝖊𝖆𝖗 𝖇𝖗𝖎𝖓𝖌 𝖍𝖆𝖕𝖕𝖎𝖓𝖊𝖘𝖘, 𝖕𝖗𝖔𝖘𝖕𝖊𝖗𝖎𝖙𝖞, 𝖕𝖔𝖘𝖎𝖙𝖎𝖛𝖎𝖙𝖞 𝖆𝖓𝖉 𝖏𝖔𝖞 𝖎𝖓 𝖞𝖔𝖚𝖗 𝖑𝖎𝖋𝖊. 

P V SASTRY






కోటి సమితి బాలవికాస్ విద్యార్థుల - ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు 


ఈ నాటి బాలవికాస్ తరగతిలో, 31-12-2023 న, భజన, హనుమాన్ చాలీసా, విభూతి మహిమ, ప్రార్ధన   గూర్చి, సవివరంగా తెలిపిన అనంతరం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి నూతన సంవత్సర సందేశమును, పిల్లలకు అర్ధమయ్యే రీతిలో ఈ విధముగా తెలియ జేయడమైనది. 

"ప్రతి క్షణము నూతన సంవత్సరమే - కొత్త సంవత్సరములు, కొత్త నెలలు మనకు  ఆనందాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని తీసుకొని రావటంలేదు. ప్రతి సెకండ్ కూడను ఒక నూతనమైనటువంటిదే. సెకండ్ లేక నిమిషము రాదు. నిమిషము లేక గంటలు రావు. గంటలు లేక దినములు గడువవు. దినములు లేక నెలలు గడువవు. నెలలు లేక సంవత్సరం రాదు. కాబట్టి  సంవత్సరం అంతయు కూడను క్షణములతోనే ఆధారపడి ఉంటున్నాదిప్రతి క్షణము కూడను మనము పవిత్రముగా అనుభవించినప్పుడే,  సంవత్సరము  నూతన సంవత్సరము అవుతుంది. ఒక్కొక్క క్షణము మనము ఎట్టి కార్యముల చేత, ఎట్టిగుణముల చేత, ఎట్టి ప్రవర్తన చేత కాలము గడుపుతున్నామో. దాని ఫలితమే మన  సంవత్సర ఫలితం." 

స్వామి సందేశానంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామి సందేశాన్ని వారి దినందిక జీవితంలో  అమలు పరిచే విధంగా శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకొన్నారు . పిల్లల తల్లులు కూడా పాల్గొన్నారు. కన్వీనర్, బాలవికాస్  గురువు,  తల్లులతో మాట్లాడుతూ, పిల్లలకు సెల్ ఫోన్ ట్.వి.  ఎక్కవ చూడకుండా చేయాలనీ, ముఖ్యంగా అన్నము తినే వేళలో అస్సలు చూడకుండా ఉండాలని,  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  అందరు కలిసి స్వామి వారికీ మంగళ హారతి ఇవ్వగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో,  బాలేశ్వర్, అఖిలేశ్వర్, నిహారిక,ఆశ్రిత్, సుప్రియ, కార్తీక్, ఆశ్రిత, సంహిత,అనన్య, సాత్విక, వారి మాతృ మూర్తులు, పాల్గొన్నారు.

HAARATHI 


CAKE CUTTING 



Sunday, December 17, 2023

Balvikas Class dt 17-12-2023

 

ఈ రోజు బాలవికాస్ క్లాస్ లో 11  మంది హాజరైనారు. ఈ రోజు భజనలు రివైజ్ చేయించి, భజన హాల్ లో ఏ రకముగా పాడాలో పర్ఫెక్ట్ గా సాధన గావించడమైనది.

తరువాత ప్రార్ధన గూర్చి వివరముగా చెప్పి ఆ 5 లైన్స్ మేటర్ పుస్తకములోనుండి ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినాను. ఆ మేటర్ అంతా నేర్చుకొని హోమ్ వర్క్ క్రింద  వ్రాయ మని చెప్పడమైనది.

22 వ తేదీ న భజన అంటే నాలుగవ శుక్రవారం న శివమ్ లో భజన పాడుటకు ప్రాక్టీస్ చేయమని, వారి తల్లులను కూడా శివంకు రావలసినది ఆహ్వానం పలికినాను.




Friday, November 3, 2023

SRI SATHYA SAI BAL VIKAS: HYDERABAD POSTER MAKING - MNJ HOSPITALS




SRI SATHYA SAI BAL VIKAS: HYDERABAD 

POSTER MAKING - MNJ HOSPITALS

CONGRATULATIONS TO  CHI. DHEEMAHI 

Sairam All

To start with, a big Thank You to all the Bal Vikas Coordinators, Gurus and Children for putting in so much effort for the posters. May Swami bless you all graciously

Very Happy😃 to let everyone know that  9 Samithis and 52 children participated in this poster making and made it a success. 

As we all know, all the Samithis were divided into 4  groups --Sathya, Dharma, Shanthi and Prema. 

I proudly announce the winners for poster making from each group. 

SATHYA --

1. R. Sai Brunda Madhuri (Khairatabad)

2. Lekhya (S R Nagar) 

3. Sagar Sidharth (Vengalaraonagar) 

SHANTHI-

1. Vyshnavi (Vidyanagar)

2. Trilochan (Kachiguda)

3. Aditya (Himayatnagar)

4. Dheemahi (Koti) 

PREMA --

1. J. Akshitha (Mehdipatnam)

2. J. Anvitha (Mehdipatnam) 

3. P. Sarayu (Gandhinagar) 

Congratulations Winners.. 

Putting in the best effort with a pure intention is more important than winning, as the result  is Swami's decision. 

Hence, all the participants get a participation Certificate. 🤗🤗

The quotation boards prepared by the children have been successfully pasted at MNJ Hospitals.  You can have the glimpse of the boards set up there below.  

This is not just a work done, but it's a team spirit of Bal Vikas... Thank you Swami🙏🙏🙏

Jai Sairam

Team Bal Vikas, Hyderabad

Tuesday, October 31, 2023

98th Birthday Celebrations of Bhagawan Sri Sathya Sai Baba: 17th to 23rd November, 2023 at Sivam.

 


ASHRITHA KALPA DUTIES:

8TH 2ND FLOOR RAILING, TILES ETC CLEANING: 

24TH AND 10TH DEC 


11 NOVEMBER, 2023 6 PM  TO 12TH NOVEMBER 6 PM - GLOBAL AKHANDA BHAJAN 

KOTI SAMITHI SLOT ON 12TH SUNDAY 

  • MORNING 6 AM TO 7 AM 

17Th November, 2023: 

Pallaki Seva lead Sri B. Ram Reddy, 9391599919 

Sri Ramu, Srinivas Reddy, Ch. Ravinder Reddy, 

M. Anjaneyulu, 

Pallaki Seva with 16 pallakies. ( on 16th Night only all the pallakies to be kept at Sivam. 

  • on 23rd November, 2023, Radhostavam. 

  • 19th Mahila Day: Sri Sathya Sai Samoohika Vratam by 108 coupules. 
Food will be supplied to Koti Samithi like last year to be distributed at Government Adopted by Koti Samithi. 

to that extent, we have contributed the amount for food and birthday Expenditure at Sivam. 

Food serving Training Programming will be arranged to avoid wastage of food. 


Sunday, October 29, 2023

Balvikas Class 29-10-2023:


  • ఈ రోజు బాలవికాస్ క్లాస్ కి 15 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.. 
  • హనుమాన్ చాలీసా, గణేష్ భజన రివ్యూ : 
  • గురు భజన నేర్పడమైనది. BHAJAN LINK.
  • ఓల్డ్ లెసన్స్ రివ్యూ: 
  • poem  రివ్యూ: 
  • సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

    మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

    పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

    కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

  • విభూతి మహిమ రివ్యూ 
  • శ్రీ సత్య సాయి బాలవికాస్ బాలలం  SONG LINK 
  • అందరికి బాలవికాస్ మొమెంటోస్ ఎవ్వడమైనది. 









పై తెలిపిన అంశములన్ని తల్లితండ్రులు చూసి పిల్లలను ఎంకరేజ్ చేయగలరు. 


Sunday, October 8, 2023

BALVIKAS CLASS: 8-10-2023

 


8-10-2023

ఈ రోజు బాలవికాస్ తరగతిని, 12-30 నుండి 2 గంటల  వరకు తీసుకోవడం మైనది. గతంలో నేచుకొన్న భజన, పద్యము  రివిజన్ గావించుకుని, ఈ రోజు దసరా పండుగ గూర్చి, కొన్ని విషయములు, మరియు విభూతి మహిమ, పవిత్రత గూర్చి, మిత్రులు శ్రీ తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఆన్లైన్లో వచ్చి, ఏంటో చక్కగా, ఒక కథను తెలుపుతూ, అందరు ఈ రోజు నుండి విభూతి అలంకరించు కొవాలని, ఒక మంచి అలవాటును, వారి మనస్సులకు హత్తుకొనే రీతిలో తెలియ జేశారు. తరువాత ఈ రోజు నుండి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా ను బాలవికాస్ తరగతిలో ప్రవేశ పెట్టుటకు శ్రీకారం చుట్టడమైనది.  అందరు ఏంతో  భక్తితో నేర్చుకొంటున్నారు. 






VIBHUTI MAHIMA LINK. 

chanting link  

ఈ రోజు 4 కొత్త పిల్లలు వచ్చినారు. 



Monday, October 2, 2023

మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు





శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల  సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు 

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల  సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో  ఈ రోజు బాల వికాస్ కార్యక్రమములో భాగంగా, గాంధీ గారి గురించి కొన్ని విషయములు,  మన బాలవికాస్ తరగతిలో విద్యార్థులకు బోధించుచు, మహాత్మా గాంధీ 154వ జయంతిని  పురస్కరించుకొని శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు  మహాత్మా గాంధీ చిత్రపటానికి గులాబీ పుష్పములు సమర్పించి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువులు, విశ్వేశ్వర శాస్త్రి, ఈ అంశములను తెలిపినారు. 

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. జీవిత భాగస్వామి కస్తూర్బా 

గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి, స్వాతంత్యము సాధించిన  నాయకులలో అగ్రగణ్యులు 

ప్రజలు గాంధీగారిని, మహాత్ముడు, అని, జాతిపిత అని, గౌరవిస్తారు. 

గాంధీజి నమ్మే సిద్దాంతములు, సత్యము, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము వారి ఆయుధాలు. 

గాంధీ ప్రచురించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. 

గాంధీ ఆలోచనలపై అత్యధిక ప్రభావము, చూపిన గ్రంధము భగవద్గీత

బ్రిటీషు వారు భారత దేశం నుండి వెడలి పోవాలని 1942 లో క్విట్ ఇండియా ఉద్యమమును ప్రారంభించారు. 

1930 లో ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించారు. 

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు

  శ్రీమతి రేణుక ఒక పద్యమును నేర్పించారు. 

సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

మరియు తల్లి యే మొదటి గురువని తెలియ జేసే, "కోకిల వ్రతం"అనే   కథను, విద్యార్థులకు వివరించారు. ఈ కథ ద్వారా గాంధీజీ, వారి అమ్మగారైన పూతిలీబాయి కి తానూ ఎన్నడూ ఎట్టి పరిస్థులలో, అబద్ధము ఆడానని, తెలియజేశారు.  కోటి సమితి విద్యార్థులు కూడా, పుష్పములు సమర్పించి, అదే శక్తిని ప్రసాదించమని ప్రార్ధన సలిపారు. గురువులు నిన్న అనగా 1-10-2023 న నేర్పిన 10 అంశములను, గాంధీజీ చిత్రపటమును గీసి, ఈ పది అంశములు వ్రాసుకొని వచ్చారు. ఈ నాటి జయంతి కార్యక్రములో  సాత్విక , సుప్రియ, అనన్య , సంహిత, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ , బలేశ్వర సాయి ప్రసాద్ , నిహారిక నవలే, ఆశ్రీత్ , తదితరులు పాల్గొన్నారు. 

కార్యక్రమము శాంతి మంత్రముతో ముగిసినది. 












 


Saturday, August 19, 2023

BALVIKAS -KOTI SAMITHI - @ ROYAL PLAZA APARTMENTS., SULTAN BAZAR, HYD.

 ON THE AUSPICIOUS DAY I.E. ON 19-8-2023., KOTI SAMITHI STARTED A NEW BALVIKAS CENTRE AT ROYAL PLAZA APARTMENTS, SULTAN BAZAR, HYDERABAD 

THE CLASSES WILL BE ON EVERY SUNDAY BY 3 PM TO 4PM. 

THE CLASSES WERE INAUGURATED ON 19-8-2023. 






20-8-2023 SUNDAY 

SATURDAY REVISION 

TODAY'S PHOTO


SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD

BALVIKAS CLASSES AT ROYAL PLAZA APARTMENT


S.

LIST OF CANDIDATES:  On every Sunday 3 PM 4 PM 

 

SNO

NAME

AGE

C/O ATTENDENCE                                                        

 

 August 19    

 

19

20

27

3

10

17

24

1 oct    

8

15

1

Sathvika -  3rd Class HVS High chool

Sruthi – Srinivas 9391288053

8

P

P

 P

 

 

 

 

    

 p

 

2

Ananya  1st HVS Public School

Sruthi – Srinivas 9391288053

7

P

P

 A

 

 

 

 

 p

 p

 

3

Baleswar  3rd Class HVS High School

Ramesh – Anitha Rani 8977240990

8

P

P

 P

 

 

 

 

 p

 p

 

4

Akhileswar- 9th Class HVS High School

Ramesh – Anitha Rani8977240990

14

P

P

 P

 

 

 

 

 p

 p

 

5

Niharika 5th Class HVS High School

Ramesh – Anitha Rani 8977240990

10

P

P

 P

 

 

 

 

 p

p

 

6

Sanhita   4th Class  HVS Public School  Madhavi – Praveen

9248335313

9

P

P

 P

 

 

 

 

 p

 p

 

7

Aashrith 6th Class  HVS Public School  Praveen Madhavi

9959416355 

9248335313

12

P

A

 A

 

 

 

 

 p

 p

 

8

SUPRIYA - Hvs High School.

7416945270 ANITA

12

 

P

 P

 

 

 

 

 p

 p

 

9

KARTHIK  IST CLASS

  1. HVS HIGH SCHOOL
  2. SUREKHA
  3. 93924 99450 

8

 

p

 A

 

 

 

 

 p

 p

 

10

Ritika ist Class HVS H School

Barthha Bai.Chandrakant.

5

 

P

 A

 

 

 

 

 p

 p

 

11

Suparna H VS High School. 7416945270 ANITA

 

 

p

 A

 

 

 

 

 p

 

 

12

 

 

 

 

 

 

 

 

 

 

 

 

13

 

 

 

 

 

 

 

 

 

 

 

 

14

 

 

 

 

 

 

 

 

 

 

 

 

15

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


కార్తీక్, ఆశ్రిత, సంహిత,అనన్య, సాత్విక, వారి మాతృ మూర్తులు, పాల్గొన్నారు. 







27-8-2023 

BHAJAN

Shuklambara Dhara Ganapathi Mantram
Nithyam Nithyam Bhajo Bhajo
Vighna Vinashaka Vishwa Vyapaka
Veera Ganapathi Bhajo Bhajo

https://www.youtube.com/watch?v=MYsb4vVyLeg 



LAST WEEK HOME WORK 



1-10-2023 / 2-10-2023 


"ఈ రోజు బాలవికస్ తరగతిలో, రేపటి రోజు గాంధీ జయంతి అని, గాంధీ గారి గురించి కొన్ని విషయములు మన బాలవికాస్ తరగతిలో విద్యార్థులకు బోధించడమైనది. 
ఆన్లైన్ మాధ్యమములో శ్రీమతి రేణుక గారు కూడా  మహాత్మా గాంధీ 154వ జయంతి నీ పురస్కరించుకొని శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు  మహాత్మా గాంధీ చిత్రపటానికి గులాబీ పుష్పములు సమర్పించి, జయంతి వేడుకలను నిర్వహించారు. 
గురువులు, శ్రీమతి రేణుక ఒక పద్యమును, 

సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

మరియు తల్లి యే మొదటి గురువని తెలియ జేసే, "కోకిల వ్రతం"అనే   కథను, విద్యార్థులకు వివరించారు. ఈ కథ ద్వారా గాంధీజీ, వారి అమ్మగారైన పూతిలీబాయి కి తానూ ఎన్నడూ ఎట్టి పరిస్థులలో, అబద్ధము ఆడానని, తెలియజేశారు.  కోటి సమితి విద్యార్థులు కూడా, పుష్పములు సమర్పించి, అదే శక్తిని ప్రసాదించమని ప్రార్ధన సలిపారు. గురువులు నిన్న అనగా 1-10-2023 న నేర్పిన 10 అంశములను, గాంధీజీ చిత్రపటమును గీసి, ఈ పది అంశములు వ్రాసుకొని వచ్చారు. 


ఈ నాటి జయంతి కార్యక్రములో  సాత్విక , సుప్రియ, అనన్య ,

సంహిత, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ , బలేశ్వర సాయి ప్రసాద్ , 

నిహారిక నవలే, ఆశ్రీత్ , తదితరులు పాల్గొన్నారు. 






మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. జీవిత భాగస్వామి కస్తూర్బా 

గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి, స్వాతంత్యము సాధించిన  నాయకులలో అగ్రగణ్యులు 

ప్రజలు గాంధీగారిని, మహాత్ముడు, అని, జాతిపిత అని, గౌరవిస్తారు. 

గాంధీజి నమ్మే సిద్దాంతములు, సత్యము, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము వారి ఆయుధాలు. 

గాంధీ ప్రచురించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. 

గాంధీ ఆలోచనలపై అత్యధిక ప్రభావము, చూపిన గ్రంధము భగవద్గీత

బ్రిటీషు వారు భారత దేశం నుండి వెడలి పోవాలని 1942 లో క్విట్ ఇండియా ఉద్యమమును ప్రారంభించారు. 

1930 లో ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించారు. 

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు


సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

---O0O---