ON THE AUSPICIOUS DAY I.E. ON 19-8-2023., KOTI SAMITHI STARTED A NEW BALVIKAS CENTRE AT ROYAL PLAZA APARTMENTS, SULTAN BAZAR, HYDERABAD
THE CLASSES WILL BE ON EVERY SUNDAY BY 3 PM TO 4PM.
THE CLASSES WERE INAUGURATED ON 19-8-2023.
SRI
SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD
BALVIKAS CLASSES AT ROYAL PLAZA APARTMENT
S.
LIST OF CANDIDATES: On every Sunday 3 PM 4 PM
SNO |
NAME |
AGE |
C/O ATTENDENCE |
|||||||||
|
|
|
19 |
20 |
27 |
3 |
10 |
17 |
24 |
1 oct |
8 |
15 |
1 |
Sathvika
- 3rd Class HVS High chool Sruthi –
Srinivas 9391288053 |
8 |
P |
P |
|
|
|
|
|
|
|
|
2 |
Ananya 1st HVS Public School Sruthi –
Srinivas 9391288053 |
7 |
P |
P |
|
|
|
|
|
|
|
|
3 |
Baleswar 3rd Class HVS High School Ramesh –
Anitha Rani 8977240990 |
8 |
P |
P |
|
|
|
|
|
|
|
|
4 |
Akhileswar-
9th Class HVS High School Ramesh –
Anitha Rani8977240990 |
14 |
P |
P |
|
|
|
|
|
|
|
|
5 |
Niharika
5th Class HVS High School Ramesh –
Anitha Rani 8977240990 |
10 |
P |
P |
|
|
|
|
|
|
|
|
6 |
Sanhita 4th Class HVS Public School Madhavi – Praveen 9248335313 |
9 |
P |
P |
|
|
|
|
|
|
|
|
7 |
Aashrith
6th Class HVS Public School
Praveen Madhavi 9959416355 9248335313 |
12 |
P |
A |
|
|
|
|
|
|
|
|
8 |
SUPRIYA - Hvs High School. 7416945270 ANITA |
12 |
|
P |
|
|
|
|
|
|
|
|
9 |
KARTHIK IST CLASS
|
8 |
|
p |
A |
|
|
|
|
p |
p |
|
10 |
Ritika
ist Class HVS H School Barthha Bai.Chandrakant. |
5 |
|
P |
|
|
|
|
|
|
|
|
11 |
Suparna H
VS High School. 7416945270 ANITA |
|
|
p |
|
|
|
|
|
|
|
|
12 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
13 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
14 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
15 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు,
మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు,
పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు
కాన హృదయాన ప్రేమను గట్టిపరచు
మరియు తల్లి యే మొదటి గురువని తెలియ జేసే, "కోకిల వ్రతం"అనే కథను, విద్యార్థులకు వివరించారు. ఈ కథ ద్వారా గాంధీజీ, వారి అమ్మగారైన పూతిలీబాయి కి తానూ ఎన్నడూ ఎట్టి పరిస్థులలో, అబద్ధము ఆడానని, తెలియజేశారు. కోటి సమితి విద్యార్థులు కూడా, పుష్పములు సమర్పించి, అదే శక్తిని ప్రసాదించమని ప్రార్ధన సలిపారు. గురువులు నిన్న అనగా 1-10-2023 న నేర్పిన 10 అంశములను, గాంధీజీ చిత్రపటమును గీసి, ఈ పది అంశములు వ్రాసుకొని వచ్చారు.
ఈ నాటి జయంతి కార్యక్రములో సాత్విక , సుప్రియ, అనన్య ,
సంహిత, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ , బలేశ్వర సాయి ప్రసాద్ ,
నిహారిక నవలే, ఆశ్రీత్ , తదితరులు పాల్గొన్నారు.
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. జీవిత భాగస్వామి కస్తూర్బా
గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి, స్వాతంత్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యులు
ప్రజలు గాంధీగారిని, మహాత్ముడు, అని, జాతిపిత అని, గౌరవిస్తారు.
గాంధీజి నమ్మే సిద్దాంతములు, సత్యము, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము వారి ఆయుధాలు.
గాంధీ ప్రచురించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్.
గాంధీ ఆలోచనలపై అత్యధిక ప్రభావము, చూపిన గ్రంధము భగవద్గీత
బ్రిటీషు వారు భారత దేశం నుండి వెడలి పోవాలని 1942 లో క్విట్ ఇండియా ఉద్యమమును ప్రారంభించారు.
1930 లో ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించారు.
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు
సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు,
మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు,
పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు
కాన హృదయాన ప్రేమను గట్టిపరచు
---O0O---
No comments:
Post a Comment