స్వామివారి అనుగ్రహంతో ఈరోజు కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు స్వామివారి విభూతి ప్యాకెట్స్ ప్యాక్ చేయడం నేర్చుకొని చేసి, వాటిని శివం మందిరంలో పెట్టడం జరిగింది. అలాగే వారితో పూలమాలను తయారు చేయించి, స్వామివారికి వారేస్వయంగాఅలంకరించారు.చివరగా,స్వామివారికి,హారతి సమర్పరణతో సర్వీస్ డే కార్యక్రమము సంపూర్ణమైనది.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు అనగా 31-12-2023 న శివం మందిరంలో కోటి సమితి పక్షాన గ్రూప్ -3 ప్రాజెక్ట్, స్వామివారి పాదాల చెంత సమర్పించడం జరిగింది.
దీనిలో చిరంజీవి గాయత్రి, మాస్టర్ లీలాధర్ , 'లైఫ్ ఆఫ్ సెయింట్ ( life of Saints)'అనే టాపిక్ పైన
మరియు మాస్టర్ సాయి కృష్ణ '5- ఎలిమెంట్స్' ( పంచ భూతములు ) అనే అంశం పై ప్రాజెక్ట్
చేసి స్వామి వారికి సమర్పించారు.
No comments:
Post a Comment