ఈ
రోజు బాలవికాస్ క్లాస్ లో 11 మంది హాజరైనారు. ఈ రోజు భజనలు
రివైజ్ చేయించి, భజన హాల్ లో ఏ రకముగా పాడాలో పర్ఫెక్ట్ గా
సాధన గావించడమైనది.
తరువాత
ప్రార్ధన గూర్చి వివరముగా చెప్పి ఆ 5 లైన్స్ మేటర్
పుస్తకములోనుండి ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినాను. ఆ మేటర్ అంతా
నేర్చుకొని హోమ్ వర్క్ క్రింద వ్రాయ మని
చెప్పడమైనది.
22
వ తేదీ న భజన అంటే నాలుగవ శుక్రవారం న శివమ్ లో భజన పాడుటకు
ప్రాక్టీస్ చేయమని, వారి తల్లులను కూడా శివంకు రావలసినది
ఆహ్వానం పలికినాను.
No comments:
Post a Comment