Sunday, October 8, 2023

BALVIKAS CLASS: 8-10-2023

 


8-10-2023

ఈ రోజు బాలవికాస్ తరగతిని, 12-30 నుండి 2 గంటల  వరకు తీసుకోవడం మైనది. గతంలో నేచుకొన్న భజన, పద్యము  రివిజన్ గావించుకుని, ఈ రోజు దసరా పండుగ గూర్చి, కొన్ని విషయములు, మరియు విభూతి మహిమ, పవిత్రత గూర్చి, మిత్రులు శ్రీ తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఆన్లైన్లో వచ్చి, ఏంటో చక్కగా, ఒక కథను తెలుపుతూ, అందరు ఈ రోజు నుండి విభూతి అలంకరించు కొవాలని, ఒక మంచి అలవాటును, వారి మనస్సులకు హత్తుకొనే రీతిలో తెలియ జేశారు. తరువాత ఈ రోజు నుండి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా ను బాలవికాస్ తరగతిలో ప్రవేశ పెట్టుటకు శ్రీకారం చుట్టడమైనది.  అందరు ఏంతో  భక్తితో నేర్చుకొంటున్నారు. 






VIBHUTI MAHIMA LINK. 

chanting link  

ఈ రోజు 4 కొత్త పిల్లలు వచ్చినారు. 



No comments:

Post a Comment