భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో,
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో
ఘనంగా అమెజాన్ చైమ్ ద్వారా, ఆన్లైన్ ప్రభాత సంకీర్తన
ఈ రోజు అనగా 29-8-201 న ఆదివారం
ఉదయం 5 గంటల నుండి 6 గంటలవరకు
అత్యంత భక్తి శ్రద్దలతో జరిగినది.
50 గురు పాల్గొన్నారు భజనలు పాడుకున్నాము
మా అందరి ప్రార్ధన ఒక్కటే - సమస్తలోకా సుఖినోభన్తు
21 ఓంకారం, సత్యసాయి భగవానుని సుప్రభాతంలో మొదలైన (నగర ) సంకీర్తన గణేశా, గురు, మాత భజనలతో సాగి, అందరూ భజనలు పాడి, స్వామి ధ్యానములోనుండి, ధన్యులైనారు.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
No comments:
Post a Comment