Friday, December 24, 2021
Saturday, December 11, 2021
WALK FOR THE VALUES: 13-12-2021 WITH PRESS CLIPPINGS
"మానవతా విలువల పై విద్యార్థుల ప్రదర్శన"
ప్రజల్లో మానవతా విలువలను పెంపొందించే లక్ష్యంతో సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యంలో, విలువలతో కూడిన నడక పేరిట, చేసిన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు, నీతి వాక్యాలు మానవతా విలువలతో రూపొందించిన, ప్లై కార్డులను చేత పట్టుకొని సాయి గాయత్రీ మంత్రం పఠిస్తూ సుల్తాన్ బజార్, ప్రధాన వీధుల్లో ప్రదర్శన గావించారు.
దేవుడు ఒక్కడేనని, సాటి మనిషిని ప్రేమిస్తూ సేవా తత్వాన్ని కలిగి ఉండడమే జీవిత పరమార్థమని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి, సభ్యులు విలువలతో కూడిన ర్యాలీని కోటి సమితి దత్తత తీసుకున్న సుల్తాన్ బజార్, బడే చౌది లో నయా బజార్ గవర్నమెంట్, హై స్కూల్ లో, అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్, జండా ఊపి విలువలతో కూడిన నడకను ను ప్రారంభించారు.
తొలుతగా కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, వేదం, సాయి గాయత్రీ మంత్రములను జపిస్తూ, కార్యక్రమము కొనసాగినది. అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్, కోటి సమితి చేస్తున్న అనేక కార్యక్రమాలను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ, విలువలతో కూడిన నడవడికను పెంపొందించుకోవాలని అన్నారు.
స్వామి వారి ప్రేమ ను 2022 డైరీ రూపంలో స్వామి చిర కాల భక్తులు శ్రీ శరత్ చంద్ర గారు అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్ గారికి బహకరించారు.
ఈ కార్యక్రమములో బాలవికాస గురువులు, విద్యార్థులు, మహిళలు, కూడా పాల్గొన్నారు.
అందరినీ ప్రేమించు అందరినీ సేవించు, మానవసేవే మాధవసేవ, ఒకే భాష అదే హృదయ భాష ప్రదర్శించారు.
ఈ ప్రదర్శన కార్యక్రమము కందస్వామి లో గల షిరిడి బాబా దేవాలయంలో శ్రీ శ్రీ శరత్ చంద్ర గారు విద్యార్థుల నుద్దేశించి వాల్యూస్ గూర్చి విపులంగా పిల్లల కు అర్ధమయ్యే రీతిలో, రామయంలో లోని కధలు, మహాత్ముల జీవితాల విశేషాలలో మనం నేర్చుకోవలసిన అనేక విలువలను పిల్లలకు హత్తుకొనే విధముగా, తెలిపారు.
ఈ నాటి కార్యక్రములో, బాలవికాస్ విద్యార్థులు, వారి తల్లితండ్రులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Thursday, December 9, 2021
BALAVIKAS - STUDENTS OBSERVATIONS.
BALAVIKAS - STUDENTS KOTI SAMITHI
1. చిరంజీవి సాయి రూప-మర్యాదస్తురాలు, నిదానంగా చెప్పినది పాటిస్తుంది, పాడుతుంది,
2. చిరంజీవి భద్రాదేవి-సమయపాలన, నమ్రత కలది, చెప్పినది, ఎప్పటికప్పుడు నేర్చుకుంటుంది.
3. మాస్టర్ ప్రణ వేందర్ రెడ్డి - చురుకుగా ఉంటాడు, ధైర్యంగా మాట్లాడతాడు, క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. అమ్మ గారు బాల్ వికాస్ గా కోటి సమితి మొదటి గురువు వున్నారు.
4. మాస్టర్ హేమాంగ్ నాగ - హైపర్ యాక్టివ్, నాయకత్వ లక్షణాలు కలవాడు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వున్నాడు.
5. చిరంజీవి జయ గాయత్రీ నాగ = నిదానంగా ఉంటుంది, నీట్ గా డ్రెస్ వేసుకుని ఉంటుంది, అమ్మ,నాన్న, గురువుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుంది
6.మాస్టర్ సాయి గుప్తా - తెలుగులో కథలు బాగా చెప్పగలడు, క్రమశిక్షణగా ఉంటాడు
7. మాస్టర్ లీలా ధర్ - వేదం, భజన చక్కగా చెప్తాడు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నది
8. మాస్టర్ సాయి - వేదం చక్కగా పలుకుతాడు, శ్రద్ధగా నేర్చుకుంటాడు
9. మాస్టర్ నాగ - ఎంతో ప్రేమగా ఉంటూ మర్యాదగా , ప్రవర్తిస్తాడు, క్షమా ప్రార్థన ఎంతో బాగా చెప్తాడు.
10. చిరంజీవి శరణ్య - భజన పాటలు ధైర్యంగా పాడుతుంది.
---O0O----
SRINIKHA - 8143381200 BHARANI=8184832287 Vaishnavi=9550901612
C/O SMT BHUVANESWARI
Saturday, December 4, 2021
BALVIKAS STUDENTS PERFORMING ABHISEKHAM ON 4-12-2021 THE LAST DAY OF KAARTEEKA MAASAM.
Sunday, October 10, 2021
DISTRICT LEVEL COMPETITIONS: - BHAJAN - DRAWING. & VEDAM.
సాయిరాం, (1). అక్టోబర్ 8 వ తేదీన, ఉదయం 11 గంటలకి జిల్లా స్థాయిలో భజన కాంపిటీషన్ నిర్వహించారు దానిలో
లీలాధర్,
ప్రణవ్ ,
భద్రాదేవి,
కోటి సమితి తరఫున పాల్గొన్నారు.
2. సాయంత్రం 3 గంటలకి
జిల్లా స్థాయిలో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో
హేమ0గ్,
గాయత్రి
లీలాధర్ ,
కోటి సమితి తరపున పాల్గొన్నారు.
అక్టోబర్ 10 వ తేదీన, వేదం లో పోటీలు నిర్వహించారు.
పాల్గొన్నవారు. (1) మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి, మాస్టర్ లీలాధర్, మరియు చి|| భద్రా దేవి.
Sunday, October 3, 2021
Friday, October 1, 2021
ESSAY WRITING COMPETITIONS: DISTRICT LEVEL. 2-10-2021
NATIONAL LEVEL
ESSAY WRITING COMPETITIONS: DISTRICT LEVEL. 2-10-2021
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గాంధీ జయంతి 2/10/21 తేదీన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ సేవాసమితి ఆధ్వర్యంలో, NATIONAL ESSAY WRITING COMPETITIONS, DISTRICT LEVEL, జరిగినది. మన కోఠి సేవాసమితి, బాల్ వికాస్ విద్యార్థులు
చిరంజీవి హేమాంగ్, ప్రణవ్, శ్రీ సత్యసాయి భద్రాదేవి,
శ్రీ సత్య సాయి భద్ర కృష్ణ లీలా ధర్, గాయత్రీ నాగ,
( మాస్టర్ సాయి గుప్తా)
విద్యార్థులు ఆర్య కన్య, హైస్కూల్ నందు ఎంతో క్రమశిక్షణతో పాల్గొన్నారు.
ఉదయం, 8-45 నిమిషాలకు శ్రీ స్వామి ప్రసాదం అల్పాహారం, అనంతరం టైం షెడ్యూల్ ప్రకారంగా బాల్ వికాస్ విద్యార్థుల కాంపిటీషన్ కొనసాగించారు.
ఇద్దరు పోలీస్లు వచ్చి ఆయన పూర్వం బాలవికాస్ గురువుగా సేవలందించునట్లుగా తెలిపారు. శ్రీ సత్య సత్య సాయి సేవ సంస్థలు కోతి సమితి పక్షాన స్వామి విభూది ప్రసాదన్నీ, స్వామి క్యాలెండర్లు ను సమితి కన్వీనర్ బహుకరించారు.
ఈ పైకార్యక్రమంలో భాగంగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి మహాలక్ష్మి గారు, శ్రీమతి శైలేశ్వరి గారు, శ్రీమతి కల్పనా గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీమతి రేణుక గారు కాంపిటీషన్ అనంతరం, బాలవికాస్ తరగతులలో విద్యార్థులను పెంచే విధముగా అనేక సూచనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు అక్టోబర్ 10 వ తేదీకల్లా 3 బాలవికాస్ విధార్హులను ఐడెంటిఫై చేసి అక్టోబర్ 12 వ తేదినుండి కొత్త బ్యాచ్ ను ప్రారంభించే దిశగా వారు ప్రయత్నము చేయు నట్లు స్వామి వారికీ మాట ఇచ్చినారు.
ఈ నాటి కార్యక్రమములో ఫొటోస్.































