Friday, October 1, 2021

ESSAY WRITING COMPETITIONS: DISTRICT LEVEL. 2-10-2021

 

NATIONAL LEVEL 

ESSAY WRITING COMPETITIONS: DISTRICT LEVEL. 2-10-2021




 















ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి నాధుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గాంధీ జయంతి 2/10/21 తేదీన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ సేవాసమితి ఆధ్వర్యంలో, NATIONAL ESSAY WRITING COMPETITIONS, DISTRICT LEVEL,  జరిగినది. మన కోఠి సేవాసమితి, బాల్ వికాస్ విద్యార్థులు

చిరంజీవి హేమాంగ్  ప్రణవ్   శ్రీ సత్యసాయి భద్రాదేవి, 

శ్రీ సత్య సాయి భద్ర కృష్ణ లీలా ధర్,   గాయత్రీ నాగ

( మాస్టర్ సాయి గుప్తా) 

విద్యార్థులు ఆర్య కన్య, హైస్కూల్ నందు ఎంతో   క్రమశిక్షణతో  పాల్గొన్నారు. 

ఉదయం, 8-45 నిమిషాలకు  శ్రీ స్వామి ప్రసాదం అల్పాహారం, అనంతరం   టైం షెడ్యూల్ ప్రకారంగా  బాల్ వికాస్ విద్యార్థుల కాంపిటీషన్ కొనసాగించారు. 

ఇద్దరు పోలీస్లు  వచ్చి ఆయన పూర్వం బాలవికాస్ గురువుగా సేవలందించునట్లుగా తెలిపారు. శ్రీ సత్య సత్య సాయి సేవ సంస్థలు కోతి సమితి పక్షాన  స్వామి  విభూది ప్రసాదన్నీ,  స్వామి క్యాలెండర్లు ను సమితి కన్వీనర్ బహుకరించారు. 

ఈ పైకార్యక్రమంలో భాగంగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి మహాలక్ష్మి గారు, శ్రీమతి శైలేశ్వరి  గారు, శ్రీమతి కల్పనా గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీమతి రేణుక గారు కాంపిటీషన్ అనంతరం, బాలవికాస్ తరగతులలో విద్యార్థులను పెంచే విధముగా అనేక సూచనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు అక్టోబర్ 10 వ తేదీకల్లా 3 బాలవికాస్ విధార్హులను ఐడెంటిఫై చేసి అక్టోబర్ 12 వ తేదినుండి కొత్త బ్యాచ్ ను ప్రారంభించే దిశగా వారు ప్రయత్నము చేయు నట్లు స్వామి వారికీ మాట ఇచ్చినారు. 













ఈ నాటి కార్యక్రమములో ఫొటోస్. 




No comments:

Post a Comment