స్వామి వారు వారి సుమధుర గళంలో, పై పాటను పాడుట, మరియు పాట వివరణ - వేదములు 4,అని, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం,
సాయి వాణి స్వామి వారి జన్మదినోత్సవం సందర్భముగా , కరుణశ్రీ గారి పద్ద్యములో వివిరించిన ప్రకారం, స్వామి వారి వాణి శ్రద్దగా విన్నచో ఋగ్వేదము చదివిన ఫలితము దక్కునని ..... అలాగే ..... అన్నివేదముల గూర్చి సవివరంగా, పిల్లలకు వివిరించారు.
No comments:
Post a Comment