Thursday, January 2, 2020

Balvikas Classes taught by Shaileswari.









భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో, శ్రీమతి శైలేశ్వరి బాలవికాస్ గురువుగా తాను నేర్పిన పాఠాలలో, అందరికి ప్రశ్నలు వేసి, అన్ని పద్యాలలో , శ్లోకాలలో  వేదమంత్రాలలో, అన్నిటిలో, ఓరల్ పరీక్ష నిర్వహించి, అందరికి శ్రీ లక్ష్మీనారాయణ గారి ద్వారా బహుమతులను అందజేయించడమైనది. ఆ సందర్భములో తీసిన ఛాయా చిత్రమే ఈ చిత్రము. 4-1-2020 




No comments:

Post a Comment