ఈ రోజు ఉదయం 3వ ఆదివారం, అవతార ప్రకటన దినోత్సవం ను పురస్కరించుకొని, నగర సంకీర్తన, కార్యక్రమాన్ని, ఏంతొ భక్తి శ్రద్దలతో, జరిపించిన స్వామికి శతకోటి వందనములు తులూపుకుంటూ జై సాయి రామ్. ఈ కార్యక్రమము శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, నుండి ప్రారంభం. ఆ ప్రాంతాలలో, జరిగినది.
తరువాత, జులై మాసములో, ఇంటర్నేషనల్ సమ్మర్ కాన్ఫరెన్స్ లో భాగంగా, కొంతమంది, 50 మందితో కలసిన ఒక బృందం, ప్రశాంతి నిలయం రావడం, వారు వారి కాన్ఫరెన్స్ లో భాగంగా, స్వామి వారు ఉరవకొండలో స్వామి చదువుకున, పాఠశాల, మరియు స్వామివారు వారి అవతార వైభవాన్ని, ప్రారంభించిన, ప్రదేశమును, స్వామి వారు, ఎక్కడైతే, మానస భజరే గురు చరణం, పాడారో, స్వామి వారు ఎక్కడైతే, విద్యనభ్యసించారో, ఎక్కడైతే, స్వామి వారు నివసించారో, ఆయా ప్రదేశములు, చూచారో, అక్కడ వున్న, మాతా మందిరము దర్శనము, సుబ్రమణ్య స్వామి వారి దర్శనం, చేసినారో, అన్ని శ్రీ సత్య సాయి సేవా సంస్థల కోటి సమితి , బాల వికాస్ విద్యార్థులు, ఈ రోజు బిగ్ స్క్రీన్ మీద, ఏంతో భక్తి తో, ప్రేమతో, హాల్ లో కూర్చొని వాళ్లలో వారు మాట్లాడుకుంటూ, తనివి తీరా చూచారు. ఎందుకంటే, తరువాత వారికి క్విజ్, మరియు, ప్రతిఒక్కరు, అవతార ప్రకటన సందర్భముగా, వారు కూడా మాట్లాలికాబట్టి. చూచిన తరువాత అందరూ వారి ఆనందాన్ని, కరతాళ ధ్వనులతో, వెలిబుచ్చారు.
ఈ రిపోర్ట్ చదువుతున్నవారు కూడా మేము చూడలేక పోయామని భావిస్తే, ఆలస్యం లేకుండా, ఈ దిగువ నున్న లింక్ ను నొక్కండి. చూడండి మీరు కూడా ఆనందించండి.
మా బాలవికాస్ విదార్ఢ్యలు - శ్రీ సాయి గుప్తా, లీలాధర్, హేమాంగ్, శరణ్య, భద్రాదేవి, గాయత్రీ నాగ , సాయి లక్ష్మి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు, క్విజ్ లో కూడా పాల్గొన్నారు. క్విజ్ ప్రోగ్రాం అంతా, వారు అవతార ప్రకటన అంశముపైన, మరియు, ప్రశాంతి నిలయం, పరిసర మందిరం, భవనములు, మందిరాలు, A B C, గ్రూప్స్ గా విభజించి, క్విజ్ నిర్వహించాము.
ఈ కార్యక్రమమును మేము కూడా వీడియో చిత్రీకరించాము మీరు కూడా చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి.
ఈ కార్యక్రమమును మేము కూడా వీడియో చిత్రీకరించాము మీరు కూడా చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి.
.
ఈ లింక్ ను నొక్కండి.
ఇంటర్ నేషనల్ సమ్మర్ కాన్ఫరెన్స్ ఉరవకొండ సందర్శన వీడియో లింక్
ఇక్కడ నొక్కండి.
కోటి సమితి రూపొందించిన వీడియో ఆహ్వాన పత్రిక కోసం క్రింది నొక్కండి.
ఇక్కడ నొక్కండి.
ఇంటర్ నేషనల్ సమ్మర్ కాన్ఫరెన్స్ ఉరవకొండ సందర్శన వీడియో లింక్
ఇక్కడ నొక్కండి.
కోటి సమితి రూపొందించిన వీడియో ఆహ్వాన పత్రిక కోసం క్రింది నొక్కండి.
ఇక్కడ నొక్కండి.
No comments:
Post a Comment