Saturday, December 7, 2019

8-12-2019 BALVIKAS


స్వామి వారు వారి సుమధుర గళంలో, పై పాటను పాడుట, మరియు పాట వివరణ - వేదములు 4,అని, ఋగ్వేదము, యజుర్వేదం,  సామవేదం, అధర్వణ వేదం,
సాయి వాణి స్వామి వారి జన్మదినోత్సవం సందర్భముగా , కరుణశ్రీ గారి  పద్ద్యములో వివిరించిన ప్రకారం,  స్వామి వారి వాణి శ్రద్దగా విన్నచో ఋగ్వేదము చదివిన ఫలితము దక్కునని ..... అలాగే ..... అన్నివేదముల గూర్చి సవివరంగా, పిల్లలకు వివిరించారు.



Sunday, October 20, 2019

REPORT ON AVATARA PRAKATANA DINOSTAVA VEDUKALU DATED 20-10-2019


ఈ రోజు ఉదయం 3వ ఆదివారం, అవతార ప్రకటన దినోత్సవం ను పురస్కరించుకొని, నగర సంకీర్తన, కార్యక్రమాన్ని, ఏంతొ భక్తి శ్రద్దలతో, జరిపించిన స్వామికి శతకోటి వందనములు తులూపుకుంటూ జై సాయి రామ్.  ఈ కార్యక్రమము శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, నుండి ప్రారంభం. ఆ ప్రాంతాలలో, జరిగినది. 




ఈ నాటి కార్యక్రమము స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 10 గంటలకు, స్వామి వారికీ, అందరు, పుష్పములు సమర్పించిన, అనంతరము, బాలవికాస్ విద్యార్థుల పక్షాన, ఈ నాటి కార్యక్రమ వివరముల పత్రికను స్వామికి  చూపించి, స్వామి ఆశీర్వదించిన తరువాత,స్వామి పాదపద్మముల చెంత, నుంచిన తరువాత, మన శ్రేయభిలాషులు, సత్య సాయి భక్తులు, శ్రీ సురేందర్ పటేల్, మరియు, సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశనం గావించిన తరువాత, వేదము, భజన బాల వికాస్, విద్యార్థులచే, పత్రికలో ఉన్న విధముగా  కొనసాగినది. 

తరువాత, జులై మాసములో, ఇంటర్నేషనల్ సమ్మర్ కాన్ఫరెన్స్  లో భాగంగా, కొంతమంది, 50 మందితో కలసిన  ఒక బృందం, ప్రశాంతి నిలయం రావడం, వారు వారి కాన్ఫరెన్స్   లో భాగంగా, స్వామి వారు ఉరవకొండలో స్వామి చదువుకున, పాఠశాల, మరియు స్వామివారు వారి అవతార వైభవాన్ని, ప్రారంభించిన, ప్రదేశమును, స్వామి వారు, ఎక్కడైతే, మానస భజరే గురు చరణం, పాడారో, స్వామి వారు ఎక్కడైతే, విద్యనభ్యసించారో, ఎక్కడైతే, స్వామి వారు నివసించారో,  ఆయా ప్రదేశములు, చూచారో, అక్కడ  వున్న, మాతా మందిరము దర్శనము, సుబ్రమణ్య స్వామి వారి దర్శనం, చేసినారో, అన్ని శ్రీ సత్య సాయి సేవా సంస్థల కోటి సమితి , బాల వికాస్ విద్యార్థులు, ఈ రోజు బిగ్ స్క్రీన్ మీద, ఏంతో భక్తి తో, ప్రేమతో, హాల్ లో కూర్చొని వాళ్లలో వారు మాట్లాడుకుంటూ, తనివి తీరా చూచారు. ఎందుకంటే, తరువాత వారికి  క్విజ్, మరియు, ప్రతిఒక్కరు, అవతార ప్రకటన సందర్భముగా, వారు కూడా మాట్లాలికాబట్టి.  చూచిన తరువాత అందరూ వారి ఆనందాన్ని, కరతాళ ధ్వనులతో, వెలిబుచ్చారు. 

ఈ రిపోర్ట్ చదువుతున్నవారు కూడా మేము చూడలేక పోయామని భావిస్తే, ఆలస్యం లేకుండా, ఈ దిగువ నున్న లింక్ ను నొక్కండి. చూడండి మీరు కూడా ఆనందించండి. 

మా బాలవికాస్ విదార్ఢ్యలు - శ్రీ సాయి గుప్తా, లీలాధర్, హేమాంగ్, శరణ్య, భద్రాదేవి, గాయత్రీ నాగ , సాయి లక్ష్మి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు, క్విజ్ లో కూడా పాల్గొన్నారు. క్విజ్ ప్రోగ్రాం అంతా, వారు అవతార  ప్రకటన అంశముపైన, మరియు, ప్రశాంతి నిలయం, పరిసర మందిరం, భవనములు, మందిరాలు, A B C, గ్రూప్స్ గా విభజించి, క్విజ్ నిర్వహించాము. 

ఈ కార్యక్రమమును మేము కూడా వీడియో చిత్రీకరించాము మీరు కూడా చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి. 

 

ఈ లింక్ ను నొక్కండి. 

ఇంటర్ నేషనల్ సమ్మర్ కాన్ఫరెన్స్ ఉరవకొండ సందర్శన వీడియో  లింక్ 

ఇక్కడ నొక్కండి. 

కోటి సమితి రూపొందించిన వీడియో ఆహ్వాన పత్రిక కోసం క్రింది నొక్కండి. 

ఇక్కడ నొక్కండి. 

కోటి సమితి అవతార ప్రకటన దినోత్సవ వేడుకల వీడియో 

ఇక్కడ నొక్కండి. 

జై సాయి రామ్. 

Thursday, October 17, 2019

20-10-2019 - Avatara Prakatana Celebrations Video Invitation.




click :  Avatara Prakatana Celebrations Video  Invitation.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో 20.10.2019 న అనగా స్వామివారి అవతార ప్రకటన దినోత్సవ సందర్భంగా, మన కోటి సమితి బాలవికాస్, విద్యార్థులు, అవతార ప్రకటన గూర్చి, అవతార ప్రకటన సందర్భంగా, పాట, పద్యము,అందరూ , మాట్లాడే విధంగా, ( కాగితం చూసి కానీ చూడకుండా కూడా కానీ,) వారి వారి, తల్లిదండ్రులు, ఈ రెండు రోజుల్లో, వారికి, తగిన, శిక్షణ ఇవ్వాల్సి ఉంది గా, కోరుకుంటూ,,, తల్లిదండ్రులు, రెఫర్ చేయవలసిన, పుస్తకములు, పాత అక్టోబర్ నవంబర్ మాసముల సనాతన సారథి, సత్యం శివం సుందరం పుస్తకము, తపోవన పారాయణ పుస్తకము, లేక, ఇంటర్నెట్ ద్వారా కూడా, అన్ని విషయములు తెలుసుకొనుట గలరు,, ప్రతి విద్యార్థి,, బాగా ప్రిపేర్ అయ్యి, రావాల్సిందిగా కోరుచున్నాము,,క్రొత్త విద్యార్థులకు, కూడా ఈ విషయం తెలియజేయగలరుఈ కార్యక్రమమునకు, అందరూ ఆహ్వానితులే.. ముఖ్యంగా, పిల్లలు పిల్లల తల్లిదండ్రులు, వచ్చి, పిల్లల ఆశీర్వదించ వలసిందిగా కోరుతున్నాం.  జై సాయి రామ్
======================================================== 
WELCOME ADDRESS: 

Preparation of Invitation - Placing at the Lotus Feet of Bhagawan. 
Omkaaram - Vedam - Ganaanamtywa - Gayatri - Sai Gayatri - Sivopaasana Mantralu 
Bhajan - Order of Bhajan - Conducting by Master Pranavender. 
Recitation of Poems so far Learned 
Stories :  Quizz :  
Avatara Prakatana Visheshalu: 
Speakers  of Koti Samithi Bal Vikas Children. 

1.       Sai Gupta 
2.       Sharanya 
3.        Leeladhar 
4.        Hemang 
5.        Bhadra Devi 
6.        Gayatri Naaga
7.        Pranavender
8.        Sai Vaani 
9.        Master Sasi Vadan 
10.     Master Rutvik 
11.     Master Sudeep
12.     Master Bobby 

    Haarathi : By All Bal Vikas Children. 
   Judges of the Program - Sri Surender Patel 

------------------------------------------------------------------------------------------------------------- 




Sunday, September 8, 2019

BALVIKAS FROM 8-9-2019 ONWARDS.... BY SMT SHAILESWARI. 22-9-2019 6-10-2019


22-9-2019 & 6-10-2019 

ఓం శ్రీ సాయిరాం ప్రతి ఆది వారం ఆబిడ్స్ జి.పుల్లారెడ్డి భవన్ లో 6   అంతస్తు లో  గల, శ్రీ సత్య సాయి ప్రాంగణంలో, ఈరోజు ఉదయం.9:30 గంటల నుండి 11 గంటల వరకు, బాలవికాస్ తరగతి నిర్వహించడం అయింది, ఈ తరగతిలో, వేదము, భజన, తో ప్రారంభించి, ఒక పద్యాన్ని, శివోపాసన మంత్రాల లో భాగంగా, ఒక రెండు వాక్యాల మంత్రాలను, చెప్పిన తర్వాత ఇప్పటివరకు నేర్చుకున్న 25 శివోపాసన మంత్రాలను, మొత్తము  2, 3 మార్లు, వల్ల వేయించి, తదనంతరం, హాస్యంతో కూడిన ఒక లఘు వీడియోను, పెద్ద తెరపైన, వేసి చూపించడం అయినదిరేడియో సాయి వారు  రూ పొందించిన, 3 నిమిషముల నిడివి గల వీడియో చిన్న కథను, తదుపరి, మన ఇంట్లో వేస్టేజ్, గా ఉన్న వస్తువులతో, వింత వింత, వస్తువులను ఏవిధంగా తయారు చేసుకోవచ్చు వచ్చును సూచించే, వీడియోను కూడా చూపించడం అయినది. చిన్న కథ లోని కథ వృత్తాంతం ఏమిటంటే, మనల్ని ఎవరైనా ఏదైనా కోరమంటే, మనము ఆ భగవంతుడే కోరాలి, ఆ భగవంతుడే మన పక్కన ఉన్నట్లయితే, మిగతా వస్తూ వాహనాదులు వాటంతటవే సమకూరుతాయి, కాబట్టి మనం ఆ భగవంతుని కోరాలి అనే సందేశాన్ని తెలియజేసే కథను, గురువులు కూడా, తత్సంబంధమైన కథను తెలియజేయడమైనది,,  జై సాయి రామ్





ఈ రోజు బాలవికాస్ తరగతులకు హాజరు అయినవారు 

1 కుమారి సాయి రూపా -     9603007474 
2 కుమారి శరణ్య ---------     9989421283 
3 మాస్టర్ లీలాధర్  ------     9030111829
4 మాస్టర్ హర్షిట్     -------     9912857769
5 మాస్టర్ ప్రణ వేండర్ రెడ్డి 9110308898
6 సతీష్ డాటర్ 1 
7 సతీష్ డాటర్ 2 
8 భాద్ర దేవి 
9 చిట్టి 
10 సాయి వాణి                       9110308898 


వేదము, భజనతో 9-420 నిమిషాలకు బాల వికాస్ తరగతి ప్రారంభము. 
 శివోపాసమంత్రాలలో 10 మంత్రాలూ, 

చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, 
ధాతకైన వాని తాత కైన 
చెప్పుట కంటెను చేయుటయె మేలు 
ఉన్నమాట తెలుపుచున్న మాట 

పద్యం అందరికి వచ్చే విధముగా అందరితో వల్లే వేయించాడ మైనది. భావమును వారి వారి వయస్సు కు తగ్గ ఉదాహారణలతో విపులముగా వారికీ అర్ధమయ్యే రీతిలో వివరించారు. 

మాటలు చెప్పడం చాలా తేలిక , చెప్ప్పినట్లుగా చేయడం మాత్రం కష్టము. 

మంచి అలవాట్లలో భాగంగా - క్రమ శిక్షణ - స్కూల్ నుండి పిల్లలు ఏ విధంగా ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఎలా  ఉంటారు అనే విషయాన్నీ వారి వారి మాటల్లో, వారి వారి చేతల్లో తెలుసుకొన్న తరువాత వారికి తగిన సూచనలు జాగ్రత్తలు తెలిపడ మైనది. మరియు, రేడియో సాయి వారి కోటి సమితి రికార్డు చేసిన, నాలుగు నిమిషాల నిడివి గల  ఒక లఘు నాటికను, స్వామి వారి 2 నిమిషాల దివ్య సందేశము క్రమ శిక్షణ అనే అంశముపై వినిపించి కొన్ని ప్రశాలు వేసి, చెప్పడమైనది. 


ఒరిగామి లో భాగంగా ఒక మార్పు కోసము ఒక పడవను తయారు చేయించడమైనది. అందరు ఆనందముగా తయారు చేసి స్వామి పాద పద్మముల వద్ద ఉంచారు. 


ఈ రోజు క్లాస్ కు రాని వారు 

11 మాస్టర్ రుత్విక్,                      7382309841    
12 సాగ్వి,                                       6281310429
13 విష్ణు దత్త,
14 శివ దత్త, 
15 మాస్టర్ హేమాంగ్,                   9985766997 
16 చిరంజీవి,  గాయత్రీ నాగ,      9985766997
17 మాస్టర్ సాయి గుప్త,                 8978138955
18 మాస్టర్ సుదీప్                          9848840533

15-9-2019 




Wednesday, July 31, 2019

In connection with 94th Birthday Celebrations 94 Bhajan Mala by Bal Vikas Children. at Sivam - 4-8-2019


With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba, In connection with 94th Birthday Celebrations, of Bhagawan,  94 Bhajan Mala by Bal Vikas Children is being organised at  at Sivam. 4-8-2019 from 8-30 AM onwards.

  1. Master Pranavender Reddy,
  2. Master Sai Gupta
  3. Master Sai Kumar
  4. Master Hemang
  5. Master Leeladhar
  6. Master Rutvik
  7. Master Shasivadan
  8. Kumari Sai Vaani
  9. Chiranjeevi Sragvi
  10. Kumari Sai Lakshmi
  11. Chiranjeevi Sai Roopa
  12. Chiranjeevi Gayatri
  13. Chiranjeevi Sharanya 

Thursday, May 16, 2019

Sri Sathya Sai Seva Organisations, Koti Samithi. Hyd. 2019 Summer Camp..

Video Link. 





Report dated 18-5-2019

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత వేసవి శిక్షణశిభిరాన్ని అబిడ్స్ లో గల జి.పుల్లరెడ్డి భవనం, సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణం లో మే 9  ప్రముఖ జర్నలిస్ట్,ఇంద్రజాలకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ చొక్కాపు వెంకట రమణ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రకాశనము కావించిన   విషయము తెలిసినదే.

రోజు 18-5-2019  ముగింపు కార్యక్రమమునకు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల, తెలంగాణ  రాష్ట్ర బాలవికాస్  కో-ఆర్డినేటర్,  శ్రీమతి పి. గంగ విచ్చేసారు.   పది రోజులలో, సమ్మర్క్యాంపు  లో  విద్యార్థులు నేర్చుకున్న, విషయాలన్నింటిని, ముఖ్యఅతిధి గారి సమక్షములో, వేదము, భజనలు, సత్యసాయి ఇంగ్లీష్ పాటలను, శ్రావ్యముగా, ఏంతొ క్రమశిక్షణతో,  పాటలు పాడి, నేర్చుకున్నవిలువలను, ఆచరణలో, పెట్టునట్లుగా, విద్యార్థులు చెప్పగా, ఎంతో సంతోషించారు.

సమ్మర్క్యాంపులో పాల్గొన్న బాలబాలికలకు, అందరికి జ్ఞ్యాపికలను  బహూకరించి, కోటిసమితి బాలవికాస్ గురువులను, అందరిని, అభినందించారు.

ఈనాటి కార్యక్రమములో బాలవికాస గురువు శ్రీమతి రేణుక, మహిళా ఇంచార్జి శ్రీమతి విజయలక్ష్మి, సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి, సేవాదల్ సభ్యులు రవీందర్రెడ్డి, సునీత, పద్మావతి, సబితా బాల బాలికలతల్లి తండ్రులు పాల్గొన్నారు.
గంగ గారు  భగవానునికి మంగళహారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.

కన్వీనర్, పి విశ్వేశ్వరశాస్త్రి మాట్లాడుతూ, రేపటి నుండి యధావిధిగా , ప్రతి ఆదివారము బాలవికాస్ తరగతులు, ఉదయం8-30 నుండి 11 గంటలవరకు జరుగునని తెలిపారు.


సమితి కన్వీనర్
పి .విశ్వేశ్వర శాస్త్రి.


Sunday, May 12, 2019

10 DAYS SUMMER CAMP - 4TH DAY - SRI CHALLA RAMA PHANI

SRI SATHYA SAI SEVA ORGANISATION, KOTI SAMITHI - 10 DAYS SUMMER CAMP - 4TH DAY - SRI CHALLA RAMA PHANI. CORPORATE TRAINER ATTENDED AND TAUGHT THE CHILDREN ABOUT " PEDDALU - GOWRAVA M." AND FEW OTHER INSPIRATIONAL VIDEOS ..WHERE SHOWN. .