Thursday, May 9, 2019

SUMMER CAMP 9TH TO 18TH INAUGURATED.. BY SRI CHOKKAPU VENKATA RAMANA





ఓం శ్రీ సాయిరాం Report dated 15-9-2019
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీర్  అనుగ్రహం తొ, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత వేసవి శిక్షణశిభిరాన్ని రోజు ఉదయం అబిడ్స్ లో గల జి.పుల్లరెడ్డి భవనం, సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణం లో ప్రముఖ జర్నలిస్ట్, ఇంద్రజాలకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ చొక్కాపు వెంకట రమణ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రకాశనము కావించారు.
          వెంకట రమణ గారు మాట్లాడుతు నాన్ వెర్బల్ స్కిల్స్, అంటే చప్పట్లతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినికిడి నైపుణ్యత, లాఫింగ్ థెరపీ,  సైలెంట్ థెరపీ, క్లేప్పింగ్ థెరపీ లాంటి అనేక విషయాలను చిన్నారులకి అర్ధంఅయ్యే తెలుపుతూ వారి తొ చేయించారు. ఆట కథలు, పాటకథలు , అంకెలు, స్పెల్లింగ్స్ తో మ్యాజిక్ చేయించారు. కోటి సమితి  నిర్వహిస్తున్నఅనేక సేవా కార్యక్రమాలను అభినందించారు.

వెంకట రమణ గారిని కోటి సమితి పక్షాన శాలువాతో, మొమెంటో తో  సత్కరించారు.
       మొదటి రోజు ఏంతొ  కోలాహలంగా  గడిచింది . రెండొవ రోజు కార్యక్రమానికి పిల్లలు ఏంతొ ఉత్సాహం గా  ఎదురు చూస్తున్నారు. కార్యక్రమం లో GVN రాజు,  సాయి దాసు,బాలవికాస గురువు రేణుక,మహిళా ఇంచార్జి విజయ లక్ష్మి , సేవ దళ్ సభ్యులు రాందాస్, రవీందర్ రెడ్డి, సవిత , పూజ , జయ, కోటి సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు.

విశ్వేశ్వర శాస్త్రి పి.
కోటి సమితి  కన్వీనర్
ऊं श्री साई  REPORT DATED 9-5-2019


भगवान श्री सत्यसाईबाबा जी के दिव्य आशीर्वादों से श्री सत्यसाई सेवा संस्था, कोटी समिति  के द्वारा आज सुबह अबिड्स स्थित जी.पुल्लरेड्डी भवन, सत्यसाई स्टडी सर्किल प्रांगण में 10 दिन के नि : शुल्क गरमी शिक्षणा शिबिर का आरंभ किया गया । इस कार्यक्रम को श्री चॊक्कपु वेंकट रमणा जी, प्रमुख जर्नलिस्ट, जादूगर एवं केंद्र साहितिय अकादमी के पुरस्कार ग्रहीता के मुख्य अध्यक्षता में  ज्योति प्रकाशन से किया गया ।
          श्री वेंकट रमणा जी  बात करते हुए नान वेर्बल स्किल यानि तालियों के साथ आरंभ किये । उन्होंने श्रवण शक्ति, हास्य थेरपी, सैलेंट थेरपी, क्लेप्पिंग थेरपी जैसे कई विषयों को बच्चों को बताते हुए उनके साथ भी अभ्यास भी कराये । खेल, गाना, अंक, स्पेलिंग से म्याजिक के साथ कराये । कोटि समिति द्वारा आयोजिक कार्यक्रमों की प्रशंशा की ।
श्री वेंकटरममा जी को कोटि समिति की तरफ से शाल एवं ज्ञापिका के साथ सम्मान किया ।       पहला दिन ज्यादा उत्साह भरित चला। दूसरे दिन के कार्यक्रम के लिए बच्चे प्रतीक्षा कर रहे हैं । इस कार्यक्रम में श्री जी.वी.एन राजू, साईदास, बालविकास के गुरु रेणुका, महिला प्रभारी विजयलक्ष्मी सेवादल के सदस्य रामदास, रवींदर रेड्डी, सविता, पूजा, जया और समिति के कन्वीनर श्री पी, विश्वेश्वर शास्ती आदि भाग लिए ।

पी, विश्वेश्वर शास्ती
कोटि समिति कन्वीनर







No comments:

Post a Comment