Tuesday, February 3, 2026

YOUTH EMPOWERMENT SERIOUS PROGRAM - MEDHA SUKTHAM - GOVT CITY COLLEGE. HYDERABAD.

 


YOUTH EMPOWERMENT SERIES PROGRAM - MEDHA SUKTHAM - GOVT CITY COLLEGE. HYDERABAD. 

FIRST ONLINE MEETING HELD ON 3-02-2026 

మేధా సూక్త పఠనము వలన, జ్ఞానం,తెలివితేటలు,మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రసాదించే శక్తివంతమైన వేద మంత్రం.దీనిని నిత్యం పఠించడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత,సృజనాత్మకత,పెంపొందడమే కాకుండా,విద్యార్థులకు విద్యాభ్యాసంలో, వృత్తి నిపుణులకు, మేధో పరమైన పనులలో గొప్ప విజయం లభిస్తుంది అనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. 

PL CLICK TO LISTEN MEDHA SUKTHAM 

మేధా సూక్త పఠనము వలన, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము,జ్ఞానం, తెలివితేటలు,  మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రసాదించే శక్తివంతమైన వేద మంత్రం. దీనిని నిత్యం పఠించడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత,సృజనాత్మకత,పెంపొందడమే కాకుండా,విద్యార్థులకు విద్యాభ్యాసంలో, వృత్తి నిపుణులకు, మేధో పరమైన పనులలో గొప్ప విజయం లభిస్తుంది అనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. 

సర్వమానవాళికి చెందినది వేదం. పరమేశ్వరుని యొక్క ఉచ్వాస నిఛ్వాసములే వేదం. ఇంతవరకు ఏ స్వాములు, పీఠాధిపతులు ప్రోత్సహించని విధంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు స్వామి వారి విద్యార్థులను, సర్వ మానవాళిని  ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరు వేదము ఉచ్ఛరించాలని, కుల, మత, వర్గ, విచక్షణ లేకుండా, లింగ భేదము లేకుండా, వేదం నేర్చుకోవాలని స్వామి కోరిక. కనుక హైదరాబాద్ జిల్లా లో వున్న, కాలేజీలలో, ఈ వేదం శ్రీ సత్య సాయి యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ లో భాగంగా వేదం నేర్పాలనే సదుద్దేశంతో,డాక్టర్ కే అనిల్ కుమార్ సారధ్యములో ఈ కార్యక్రమము ప్రణాళిక సిద్దమై కార్యరూపము దాల్చుటకు సిద్ధముగా నున్నది. ముందుగా ఈ వేదమును,త్వరలో  రానున్న, పరీక్షలను, దృష్టిలో నుంచుకొని,   మేధా సూక్తం తో ప్రారంభిచాలని, వేదం నేర్చుకొని, అందరు, సంపూర్ణ ఆరోగ్యము, పాజిటివ్ నెస్ వుండే విధముగా అందరికోసము

 

చేసే ప్రార్ధన, అందరు వేదం నేర్చుకొని ప్రార్థిస్తే, త్వరిత గతిన విశ్వశాంతి చెరుకూరి స్వామికి ఆనందము కలుగును.

 

“Medha Suktam: Empowering Learning, Enlightening Minds.”

The recitation of Medha Suktam is a powerful Vedic mantra that bestows mental peace, self-confidence, knowledge, intelligence, and an extraordinary memory. Regular chanting of this sacred hymn enhances mental clarity, concentration, and creativity. It is no exaggeration to say that it brings remarkable success to students in their academic pursuits and to professionals engaged in intellectual and cognitive work.

The Vedas belong to all humanity. The Vedas are the very breath—inhalation and exhalation—of the Supreme Lord. In a manner unmatched by any other spiritual leaders or pontiffs, Bhagavan Sri Sathya Sai Baba encouraged His students and the entire world to chant and learn the Vedas. It was His divine wish that everyone should recite the Vedas, transcending distinctions of caste, religion, creed, gender, or social status.

With this noble intention, and as part of the Sri Sathya Sai Youth Empowerment Series, a structured program has been planned under the guidance of Dr. K. Anil Kumar to teach the Vedas in colleges across the Hyderabad district. Keeping in mind the forthcoming examinations, it has been decided to begin this initiative with Medha Suktam. Through learning and chanting the Vedas, this program aims to enable everyone to attain complete well-being, positivity, and holistic growth.




No comments:

Post a Comment