BALVIKAS CLASS ON 10-3-2024
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో ఈ రోజు బాల వికాస్ కార్యక్రమములో భాగంగా, ప్రార్ధన గురించి వివరించి, భజనలు, శ్రీ సత్య సాయి సుప్రభాతం, (4) పంక్తులు, హనుమాన్ చాలీసా, రివిజన్ చేయించి, బాలవికాస్ విద్యార్థి, బాలేష్ పుట్టిన రోజు సందర్భముగా, బర్త్డే విషెస్ తో పాటు, కేక్ కట్ చేయించి అందరికి పంచడమైనది. హ్యాపీ బర్త్ డే తో బాలేష్.
No comments:
Post a Comment