Saturday, August 8, 2020

8-9-2020 BALVIKAS CLASS - ZOOM APP

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీర్వాదంతో
ఈరోజు బాలవికాస్ క్లాసులో సాయంత్రం 6 నుండి 7.20 వరకు తీసుకున్నారు  అందులో  సాయి రూప, భద్రాదేవి గాయత్రి, శరణ్య , ప్రణవ్ ,గుప్త, లీలా ధర్ పాల్గొన్నారు. ఈరోజు క్లాస్ లో *వామన, పరశురామ అవతారాల గురించి మరియు భగవద్గీత గురించి, మరియు అందులోని మూడు శ్లోకాలు" తెలియజేశారు  శైలేశ్వరి బాలవికాస్ గురువులు.

 పిల్లలందరినీ  ఒక్కొక్క పాటని  (దేశభక్తి గీతం) పాడ వలసిందిగా  మరియు స్వతంత్ర సమరయోధుల గురించి కూడా మాట్లాడే విధముగా తెలిపారు. 

No comments:

Post a Comment