భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులతో, శ్రీమతి శైలేశ్వరి బాలవికాస్ గురువుగా తాను నేర్పిన పాఠాలలో, అందరికి ప్రశ్నలు వేసి, అన్ని పద్యాలలో , శ్లోకాలలో వేదమంత్రాలలో, అన్నిటిలో, ఓరల్ పరీక్ష నిర్వహించి, అందరికి శ్రీ లక్ష్మీనారాయణ గారి ద్వారా బహుమతులను అందజేయించడమైనది. ఆ సందర్భములో తీసిన ఛాయా చిత్రమే ఈ చిత్రము. 4-1-2020