స్వామి దివ్య ఆశీర్వాద అనుగ్రహాముతో వేసవి శిక్షణా శిభిరమును, శ్రీ సత్య సాయి సేవ సంస్థల కోటి సమితి ఆధ్వర్యంలో, నిరాడంబరంగా, అత్యంత భక్తి శ్రద్దలతో, విద్య జ్యోతి, పధకం క్రింద దత్తత తీసుకున్న సుల్తాన్ బజార్ లో గల నయా బజార్ గవర్నమెంట్ హై స్కూల్ , లో వేదం, పఠనం, భజనతో ప్రారంభమైనది. పిల్ల లందరు, స్వామి వారి చిత్ర పటము చెంత పుష్పాలను సమర్పించి గా ఈ నాటి మొదటి రోజు కార్యక్రమములో భాగంగా కోటి సమితి బాలవికాస గురువులైన రేణుక, గారి ఆధ్వర్యంలో రామాయణము కొంత భాగాన్ని, సంబంధిత భజనను, భోదించిరి. బోధించిన రామాయణం లో క్విజ్ ను , పిల్లల స్థాయిలో, రామాయణములో, స్వామి వారు, వారి దివ్యోపన్యాసముల ఇమిడి వున్న నీతి కథలను, , ఆధ్యాత్మిక ఆటలను, ప్రతి రోజు బోధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో కల్పన కూడా పాల్గొన్నారు.
పి. విశ్వేశ్వర శాస్త్రి
పి. విశ్వేశ్వర శాస్త్రి
No comments:
Post a Comment