Thursday, October 3, 2024

SPECIAL BALVIKAS CLASSES IN CONNECTION WITH DASARA HOLIDAYS: STARTING FROM 4-10-2024 DAILY 9 AM TO 10-30


Concluded on 20-10-2024: Revised all the lessons taught in this camp and given momentos to all the present on 20-10-2024: 

On Friday on 18-10-2024: at Sivam all the students sung the bhajans with good corus. 










4-10-2024

TODAY'S CLASS IS ON FESTIVALS: 

DASARA FESTIVAL.  

GANANAMTWA 

BHAJAN

GIVEN OME TO DRAW DURGA MAATA PICTURE 

  



Kum Jaanvi
Kum Arushi
kum Vyshnavi
Mr Adarsh 
Mr Kartik
Mr Baleswar, 
Mr Akhileswar, 

జై దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి జగన్మాతా  

సాయి జగన్మాతా మాంపాహి జగన్మాతా

 భావం: 

జగన్మాతా మాతలు దుర్గా లక్ష్మీ సరస్వతి మరియు సాయిమాతలకు జయము కలుగుగాక సాయిమాత మమ్మలను ఎల్లవేళలా కాపాడుగాక

IMPORTANCE OF DASARA FESTIVAL. 


PL CLICK HERE TO VIEW AND LISTEN DURGA LAKSHMI SARASWATHI BHAJAN 



5-10-2024

Kum Jaanvi
kum Vyshnavi
Mr Adarsh 
Mr Kartik
Mr Baleswar, 
Mr Akhileswar,
Kum Niharika 






 7-10-2024 
Mr Adarsh 
Mr Kartik
Mr Baleswar, 
Mr Akhileswar,
Kum Niharika 


Madurapuri Nilaye Meenakshi
Kamakoti Nilaye Kamakshi
Kashi Puradhishwari Vishweshwari
Parthi Puradhishwari Saishwari


Revised entire the two days: 

8-10-2024 
Revised entire the three  days: 

Anandame Sai Namame
Adbhuthame Sai Geethame
Akhandame Jyothirmayame
Sundarame Sai Roopame (Athi)

Blissful is Sai's name and transcendental are Sai Bhajans.
Eternal is His effulgence and exceedingly beautiful is His form.
ఆనందమే సాయి నామమే
అద్భుతమే సాయి గీతమే
అఖండమే జ్యోతిర్మయమే
సుందరమే సాయి రూపమే (అతి)

సాయి నామం పరమానందం మరియు సాయి భజనలు పరమార్థం.
శాశ్వతమైనది అతని ప్రకాశం మరియు అత్యంత సుందరమైనది అతని రూపం 




  1. Kum Jaanvi 8919962685
  2. kum Vyshnavi
  3. Kum Niharika 
  4. Kum Swetha - C/o  Kum Jaanvi 8919613429 
  5. Mr Adarsh Absent 
  6. Mr Kartik
  7. Mr Baleswar, 
  8. Mr Akhileswar, 
  9. Mr Hanumantu 



Guru Deva Sharanam Deva
Paahi Prabho Sharanam Deva [ Guru Deva ... ]
Sundara Roopa Sri Sai Deva
Sharanam Sharanam Sadguru Deva

మేము మా గురువు మరియు భగవంతుడు సాయికి శరణాగతి చేస్తాము. మమ్మల్ని రక్షించు ఓ ప్రభూ, నీ రూపమే అందం. మా నిజమైన గురువైన నీకు మేము శరణాగతి చేస్తున్నాము.


Saturday, August 17, 2024

 ఓం శ్రీ సాయిరాం.

ధర్మ‌ మరియు శాంతి గ్రూప్ సమితి సభ్యులకు సేవాదళ్ శిక్షణా శిబిరం.

ఉదయం

9.30గం.ల నుండి

మధ్యాహ్నం 01.00 వరకు.

1).అంబర్ పేట్, 2).దిల్ సుఖ్ నగర్,  3).మారేడ్ పల్లి, 4).విద్యానగర్, 5).కాచిగూడ, 6).కోటి.

18-08-2024. ఈశ్వరమ్మ సేవాసదన్ లో...

కార్యక్రమ వివరములు:-

9.30 నుండి 9.45 వరకు: వేద పఠనము. 9.45 నుండి  10 .00 వరకు భజన.

శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ.ఎ.మల్లేశ్వరరావు గారి సందేశం.

10.00 గం.లనుండి 10.15 వరకు

(15 నిమిషాలు)

(1).భగవంతుని అవతారము, సంకల్పము, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావం మరియు పురోగతి.

10.15 ని.లనుండి 10.35వరకు (20 నిమిషాలు) -By. Sri.D.Devendar garu,SSSSO, Hyd,DSC.

(2).హృదయ పరివర్తనకు సేవను సాధనా మార్గంగా మలచుకోవటం,

నిత్య ఆధ్యాత్మిక సాధన. 10.35 ని .లనుండి 10.55వరకు (20 నిమిషాలు). –By Smt.G.Kameswari garu,SSSSO,

Hyd.Dt.Spiritual Coordinator.(Mahila).

(3).ప్రశాంతి పతాకము, స్కార్ఫ్ యొక్క పవిత్రత, బ్యాడ్జి. 10.55 ని.లనుండి 11.15 వరకు (20 నిమిషాలు) By. Sri.MRK.Prasad garu, Alumni, SSSIHL,  PSN Campus, Khairatabad  Samiti Convenor.

 

11.15 ని.లకి టీ విరామం. (15 నిమిషాలు)

(4).ప్రశాంతి నిలయం సేవల ప్రాధాన్యత,

ఆ సేవలకోసం సేవాదళ్ ని సంసిద్ధం చేయడం. శ్రీ సత్యసాయి సేవా సంస్థల బహుముఖ అభివృద్ధిలో సమితి సేవాదళ్ సభ్యుల పాత్ర.

11.30 ని.లనుండి 11.50 వరకు (20 నిమిషాలు) -By Smt.Sudha Kotagiri garu, Former State Service Coordinator (Mahila)

(5).ప్రశాంతి నిలయం సేవలు:-(Gents.) 11.50 ని.లనుండి 12.05వరకు (15 నిమిషాలు) -By Sri.D.Rajendra garu. SSSAKSeva Coordinator. (6).ప్రశాంతి నిలయం సేవలు:-(Mahila.) 12.05 ని.లనుండి 12.20వరకు (15 నిమిషాలు) By. Smt.Srikala garu, Skill Dev Dt.Coordinator

(7).నవసూత్ర ప్రవర్తన నియమావళి. 12.20ని.లనుండి 12.40వరకు (20 నిమిషాలు) -By. Sri.MLN.Swamy, SSSSO,Hyd Dt.Spiritual Coordinator. 12.40. సభ్యుల ప్రశ్నోత్తరములు, వందన సమర్పణ. 01.00 ని.లకు మంగళహారతి, మహాప్రసాదము.

 

జై సాయిరాం.

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,

హైదరాబాద్ జిల్లా.

 ఓం శ్రీ సాయిరాం.

ధర్మ‌ మరియు శాంతి గ్రూప్ సమితి సభ్యులకు సేవాదళ్ శిక్షణా శిబిరం.

ఉదయం

9.30గం.ల నుండి

మధ్యాహ్నం 01.00 వరకు.

1).అంబర్ పేట్, 2).దిల్ సుఖ్ నగర్,  3).మారేడ్ పల్లి, 4).విద్యానగర్, 5).కాచిగూడ, 6).కోటి.

18-08-2024. ఈశ్వరమ్మ సేవాసదన్ లో... కార్యక్రమ వివరములు:-

9.30 నుండి 9.45 వరకు: వేద పఠనము. 9.45 నుండి  10 .00 వరకు భజన.

శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ.ఎ.మల్లేశ్వరరావు గారి సందేశం.

10.00 గం.లనుండి 10.15 వరకు (15 నిమిషాలు)

(1).భగవంతుని అవతారము, సంకల్పము, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావం మరియు పురోగతి.

10.15 ని.లనుండి 10.35వరకు (20 నిమిషాలు) -By. Sri.D.Devendar garu,SSSSO, Hyd,DSC.

(2).హృదయ పరివర్తనకు సేవను సాధనా మార్గంగా మలచుకోవటం,

నిత్య ఆధ్యాత్మిక సాధన. 10.35 ని .లనుండి 10.55వరకు (20 నిమిషాలు). –By Smt.G.Kameswari garu,SSSSO,

Hyd.Dt.Spiritual Coordinator.(Mahila).

(3).ప్రశాంతి పతాకము, స్కార్ఫ్ యొక్క పవిత్రత, బ్యాడ్జి. 10.55 ని.లనుండి 11.15 వరకు (20 నిమిషాలు) By. Sri.MRK.Prasad garu, Alumni, SSSIHL,  PSN Campus, Khairatabad  Samiti Convenor.

 

11.15 ని.లకి టీ విరామం. (15 నిమిషాలు)  (4).ప్రశాంతి నిలయం సేవల ప్రాధాన్యత,

ఆ సేవలకోసం సేవాదళ్ ని సంసిద్ధం చేయడం. శ్రీ సత్యసాయి సేవా సంస్థల బహుముఖ అభివృద్ధిలో సమితి సేవాదళ్ సభ్యుల పాత్ర.

11.30 ని.లనుండి 11.50 వరకు (20 నిమిషాలు) -By Smt.Sudha Kotagiri garu, Former State Service Coordinator (Mahila)

(5).ప్రశాంతి నిలయం సేవలు:-(Gents.) 11.50 ని.లనుండి 12.05వరకు (15 నిమిషాలు) -By Sri.D.Rajendra garu. SSSAKSeva Coordinator. (6).ప్రశాంతి నిలయం సేవలు:-(Mahila.) 12.05 ని.లనుండి 12.20వరకు (15 నిమిషాలు) By. Smt.Srikala garu, Skill Dev Dt.Coordinator

(7).నవసూత్ర ప్రవర్తన నియమావళి. 12.20ని.లనుండి 12.40వరకు (20 నిమిషాలు) -By. Sri.MLN.Swamy, SSSSO,Hyd Dt.Spiritual Coordinator. 12.40. సభ్యుల ప్రశ్నోత్తరములు, వందన సమర్పణ. 01.00 ని.లకు మంగళహారతి, మహాప్రసాదము.

 

జై సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలుహైదరాబాద్ జిల్లా.


  • Sri Rati Rao Patil, 
  • Sri Veeresham Gupta, 
  • Sri Ram Das
  • Sri Srisailalm. 
  • Sri Chakradhar. 
  • Sri Hari Mutyam Naidu. 
  • Smt Vijaya Lakshmi 
  • Smt Seetha Maha Lakshmi 
  • Smt Vaani 
  • Smt Chandbi. 
  • Ms Ashritha 
  • 1) Daily meditation and Prayer
  • 2) Devotional – Singing/Prayer with members of family once a week
  • 3) Participation in Educational Programs (Bal Vikas) Sai Spiritual Education organised by the Centre for children of Sai devotees.
  • 4) Participation in community work and other programs of the Organization
  • 5) Attend at least once a month Group devotional singing organised by the Center.
  • 6) Regular study of Sai literature
  • 7) Speak softly and lovingly to everyone
  • 8) Not to talk ill of others especially in their absence
  • 9) Ceiling on Desires and to utilise savings generated for service to mankind

Sunday, August 11, 2024

SRI SATHYA SAI BALVIKAS CENTRE OPENED AT Bhagyanagar Colony Nampally Apartment complex ON 10-8-2024

 

NEW SRI SATHYA SAI BALVIKAS CENTRE AT Bhagyanagar Colony Nampally Apartment complex




SRI SATHYA SAI BALVIKAS CENTRE OPENED ON 10-8-2024.

CLASSES WILL BE TAKEN ON EVERY SATURDAY IN THE EVENING. 

 1. Srimaninder-9949224093.-5th class -father name- Giri.

2. Sahasra-9949224093- 8th class- father name- Giri.

3. Mokshitha-964273539  5 th class,

4. th class, father name- Nagaraju.

5.Varshitha-9642735395 3rd class ,father name- Nagaraju.

6.  Priya-9949224093, 10th class, father name- Giri. 




Sunday, August 4, 2024

GROUP I EXAMINATION 4-8-2024: @ ROYAL PLAZA APARTMENTS SULTAN BAZAR BALVIKAS CENTRE.












ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి లో, శ్రీ సత్య సాయి బాలవికాస్ కోటి సుల్తాన్ బజార్, బాలబాలికలకు, గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం అయినది. సమయం మూడు గంటల నుంచి 5 గంటల వరకు. ఈ గ్రూప్ 1  ఓరల్  పరీక్ష. పరీక్షలో, 11 మంది విద్యార్థులు, పాల్గొని, ఎంతో ఉత్సాహంగా, గురువుల అడిగిన ప్రశ్నలకు, సమాధానాలు ఇచ్చి, ఈ శ్లోకం అయినా ఎంతో చక్కగా, చెప్పి ఉన్నారు. పిల్లలను గురువుగారైన విశ్వేశ్వర శాస్త్రి ప్రశ్నలు వేయటం వీడియో ద్వారా, ఆ జవాబులను, శ్రీమతి రేణుక గారు బాలవికాస్ గురువులు, న్యాయ నిర్ణయితలుగా, ఉండి వారికి మార్కులు వేసినారు. పాల్గొన్న విద్యార్థులు: బలేశ్వర్ సాయి  ప్రసాద్,నవలేసాత్విక, సుప్రియ, కార్తిక్, నిహారిక, అనన్య, సంహిత, జాహ్నవి, అవంతిక, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ నవలే, మరియు సంధ్యారాణి, పాల్గొన్నారు.

కన్వీనర్ మరియు బాల వికాస్ గురువు విశ్వేశ్వర శాస్త్రి పిల్లల తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలను ప్రతి ఆదివారం నాడు మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు, క్రమం తప్పకుండా పంపి, మనమంతా స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ  గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, 11 మందికిస్వామి 99వ పుట్టు పండుగ సందర్భంగా, నవంబర్ మాసంలో శివంలో జరిగే  జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పెద్ద కార్యక్రమంలో, ఈ సర్టిఫికెట్స్ వితరణ కార్యక్రమాన్ని  నిర్వహించనున్నట్లుగా వివరించారు

Successful Conduct of Group 1 Oral Examination at Sathya Sai Bal Vikas

A detailed report of the event:

Today, under the Divine grace of Bhagawan Sri Sathya Sai Baba, a Group 1 oral examination was conducted for children at the Sathya Sai Seva Samithi, Koti Sultan Bazaar, Sathya Sai Bal Vikas. The examination took place from 3:00 PM to 5:00 PM. Eleven students enthusiastically participated and answered the questions posed by their teacher with great confidence, even reciting slokas flawlessly.

Mr. Visveshwara Sastry, the teacher, conducted the examination via video, while Ms. Renuka, a Bal Vikas teacher, acted as the judge, evaluating the students' responses remotely. The participating students were: Baleshwar Sai Prasad Navale, Sathvika, Supriya, Karthik, Niharika, Ananya, Samhitha, Jahnavi, Avantika, Akhileshwar Sai Prasad Navale, and Sandhyarani.

Addressing the parents, Mr. Visveshwara Sastry, the convener and BalVikas teacher emphasized the importance of sending their children regularly every Sunday from 3:00 PM to 4:00 PM to seek Swami's blessings. He also announced that the students who passed the Group 1 examination (all 11 of them) will be awarded certificates at a grand event to be held in November at Shivam as part of Swami's 99th birth anniversary celebrations.