With the Divine Blessings of our Beloved Swami, Koti samithi Conducted Tandularchana at 2 centers. Zia Guda Karkhana and
Gowliguda Chaman - Our Bhajan Centre.
- No. of Boys 11
- No. of Girls 14
- No of Gurus. 3
- No of parents. 8
Total: 36
New Sri Sathya Sai Balvikas Centre at old city Aliya Bad inaugurated on 1-2-2026 and program started with Tandularchana.
- No. of Girls 11
- No. of Boys 6
- No. of Ladies 5
- Balvikas Guru
- & Convenor. 1
- No. Gents. 4
- Total 27
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రముతో ఈ రోజు అనగా 1-2-2026 న హైదరాబాద్ పాత పట్టణంలో
గల అలియాబాద్, రెడ్డి జన సంగం పక్క వీధిలో గల శ్రీమతి
చంద్రకళ గారి నివాసములో, శ్రీ సత్య సాయి బాలవికాస్ సెంటర్ ను,
పెట్టాలని, అదికూడా తణ్డులార్చన కార్యక్రమం తో
ప్రారంభించ కావడం స్వామి సంకల్పంగా భావిస్తూ, 1-2-2026 న
ఉదయం 10 గంటలకు దీపారాధన, కన్వీనర్,
ఆధ్యాత్మిక సమన్వయ కర్త, మరియు కొత్తగా
బాలవికాస్ తరగతులు,
తీసుకుంటున్న శ్రీమతి శ్రీజ గారు జ్యోతి ప్రకాశనం గావించగా, వారి కుటుంబ సభ్యులు, బాలవికాస విద్యార్థులు,
అందరూకలసి, శ్రీ సత్య సాయి అష్టోత్తర పూజను
ఏంటో భక్తి ప్రపత్తులతో, జరిగినది.
తరువాత, కన్వీనర్,
స్వామి వారికీ ధన్యవాదములు, తెలుపుకుంటూ,
తణ్డులార్చన గూర్చి, మరియు, సాయి గాయత్రీ మంత్రం విశిష్టతను, తెలిపి, అందరికి పళ్ళెము, స్వామివారి పటము, బియ్యము, ఇచ్చి కార్యక్రమము ఏంతో, శ్రద్ధతో, భక్తితో, మొత్తము 27
మంది పాల్గొని స్వామి దివ్య అనుగ్రహ ఆసిస్సులు పొందినారు.
అనంతరము, గణేశ,
గురు, మాత, మరియు
సాయి నామమే బహ్మానందము,
సాయి చరణమే దివ్యానందము,
సత్య సాయి రూపమే నయనానందము,
లీల వినోదమే సాయి సంకల్పము,
ప్రేమానందమే సాయి సౌమ్య రూపము
అనే భజన బాల వికాస్ విద్యార్థి పాడగా అందరు కలసి భజన పాడి అందరికి
ఆనందమును కలిగించాడు.
స్వామి వారు బాలవికాస్ విద్యార్థులను, గురువులను, ఉద్దేశించి,
ఇచ్చిన సందేశమును ప్లే చేయగా, స్వామి
వారి భజనతో, మరియు స్వామి వారికి మంగళహారతి సమర్పణతో,
కార్యక్రమము దిగ్విజయముగా, ముగిసినది.
కొత్తవారికి 5 కుటుంబాలవారికి,
స్వామి వారి ఫోటో (లామినేటెడ్ ) ను బహరించి, అందరికి,
విభూతి ప్రసాదము, వారు పూజించిన, ఫోటో, బియ్యము, ప్రసాదము వారి
వారి ఇండ్లకు తీసుకోని వెళ్లారు.
శ్రీమతి శ్రీజ ముందుగా స్వాగత పలికి, గాయత్రీ మంత్రం విశిష్ట గూర్చి
అందరికి తెలిపి, చివరాగా అందరికి ధన్యవాదములు తెలుపుతూ,
ప్రతి ఆదివారము, ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు బాలవికాస్ తరగతులు ఉంటాయని
తెలిపారు.
సాయిరాం.


.jpeg)






