Reports 20-12-2020 to JUNE 2021
సాయిరాం, ఈరోజు (5-12-2020)నా బాల్ వికాస్ క్లాస్ కి పిల్లలందరూ హాజరయ్యారు. బాలవికాస్ క్లాస్లో భగవద్గీత లోని 9,10 వ స్లో కాల ను ఉదాహరణలతో కొన్ని చిన్న కథలతో విశదీకరించారు. మరియు పిల్లలతో మొదటి 5 స్లో కాల్ అను చెప్పించాను. స్వామి అష్టోత్తరం లోని మొదటి 20 నామాలు పిల్లలు చూడకుండా చెప్పగలిగారు .జై సాయి రామ్.
Sairam, ఈరోజు (11-12-2020) బాలవికాస్ క్లాస్ 6 గంటల నుండి 7.30pm వరకు తీసుకున్నాను. ఈరోజు
బాలవికాస్ క్లాసులో ఒక పద్యం, దాని భావం వివరించాను. మరియు
గాయత్రి మంత్రం యొక్క విశిష్టత, మంత్రానికి
సంబంధించిన పూర్తి వివరాలు , ఉదాహరణలతో, చిన్న కథలతో, మరియు మంత్ర జపం వల్ల కలిగే
లాభాలను విశదీకరించాను. జై సాయిరాం.
ఈరోజు (11-12-2020) బాలవికాస్ క్లాస్ 6 గంటల నుండి 7.30pm వరకు తీసుకున్నాను. ఈరోజు
బాలవికాస్ క్లాసులో ఒక పద్యం, దాని భావం వివరించాను. మరియు
గాయత్రి మంత్రం యొక్క విశిష్టత, మంత్రానికి
సంబంధించిన పూర్తి వివరాలు , ఉదాహరణలతో, చిన్న కథలతో, మరియు మంత్ర జపం వల్ల కలిగే
లాభాలను విశదీకరించాను. జై సాయిరాం.
సాయిరామ్ అండి, ఈరోజు న (23-1-2021) బాలవికాస్ క్లాసులో నామస్మరణ, నామ సంకీర్తన, సత్సంగం మరియు కోన్ని మంచి అలవాట్ల
గురించి తెలియజేశాను.
సాయిరామ్ అండి, ఈరోజు బాలవికాస్ క్లాసులో (30-1-2021) నియమ పాలన, మృదు మధుర భాషణ గురించి తెలియ చేసి, ఒక చిన్న కథ కూడా చెప్పాను. మరియు పూజ విధానంలోని అంతరార్థాన్ని వాళ్ళకు అర్థమయ్యే
విధంగా తెలియజేశాను ఈరోజు క్లాస్ కి హేమంగ, గుప్తా, ప్రణవ్, లీలా ధర్ ,నాగ, సాయి, భద్రాదేవి, గాయత్రి, శరణ్య, పాల్గొన్నారు.ఓం శ్రీ సాయిరాం.
13-2-2021 సాయిరాం, ఈరోజు
(13-2-21) బాలవికాస్ క్లాస్లో
స్వామివారి అష్టోత్తర నామాలు (40-50) వివరించి చెప్పాను. ఎట్టి కర్మ
యు.... అనే పధ్యము చెప్పి వివరించాను. మరియు సంపూర్ణ శరణాగతి అనే కథను తెలిపాను.
రోజు పిల్లలందరూ గాయత్రి మంత్రాన్ని చదువుతున్నారా లేదా తెలుసుకున్నాను. కల్పన
గారు ఒక భజన ని చెప్పారు.
14-2-2021 Coding Classes. సాయిరాం, ఈరోజు (14-2-21) మొదలుపెట్టిన కోడింగ్ క్లాస్ కోచింగ్ లో మన బాల వికాస్ పిల్లలు (హేమంత్, గాయత్రి, లీల ధర్ ,ప్రణవ్, సాయి, నాగ) పాల్గొన్నారు.
20-2-2021 సాయిరాం, ఈరోజు బాలవికాస్ క్లాస్ లో కర్మ చేయగా నాకు హక్కు లేదు అనే పద్యం, మరియు పంచమాతలు గురించి తెలియజేశాను. రెండు కథలు చెప్పాను. ( హృదయం ఈశ్వర మగ్నం -హస్తం కార్య మగ్నం ,మానవ సంకల్పం- దైవానుగ్రహం). పేపర్ తో వాచ్ చేయడం నేర్పించాను.ఇంకా గుప్తా, శరణ్య ,సాయి రూప ఈరోజు బాలవికాస్ క్లాస్ కి రాలేదు.
27-2-2021 సాయిరాం, ఈరోజు బాలవికాస్ క్లాస్ కి భద్రాదేవి ,గుప్తా శరణ్య, లీల ధర్, గాయత్రి, సాయి, నాగ పాల్గొన్నారు. ఈరోజు క్లాసులో నమ్మక మను రెండు నయనంబులే లేని- అనే పద్యము, శివరాత్రి పండుగ గురించి, మరియు 2 కథలు- (దృష్టి- దృశ్యము) తెలియచేసి, పేపర్ తో పర్సు, స్మాల్ హాట్ తయారు చేయ డం చూపించాను. పిల్లలతో నాలుగు భగవద్గీత శ్లోకాలు మరియు 1- 30 అష్టోత్తర నామాలు చెప్పించాను.
13-3-2021 సాయిరాం, స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు(13-3-2021) బాలవికాస్ క్లాస్ కి హేమంత్, గాయత్రి ,లీల ధర, స్నిగ్ధ ,సాయి గుప్తా, శరణ్య, భద్రాదేవి, సాయి, నాగ పాల్గొన్నారు. ఈరోజు క్లాసులో లో స్వామి వారి అష్టోత్తర నామాలు (50-60), (కాగితము నందు కలిగిన అక్షరాలు) అనే పద్యం ని , మరియు బుద్ధ పౌర్ణిమ గురించి తెలియచేసి, సంకల్పబలం అనే కథని వివరించాను. కొన్ని వాక్య విభూతులను తెలియజేశాను
19-3-2021 సాయిరాం, స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు బాలవికాస్ క్లాస్ కి (సాయి రూపా, హేమంత్, గాయత్రి , భద్ర దేవి, స్స్నిగ్ధ ,లీల ధర,) హాజరైనారు. ఈరోజు క్లాస్ లో స్వామి వారి హారతి గురించి , వివరించాను. మనసు స్వాధీనం అనే కథను, ఇనుప పాత్ర అయినను హేమ పాత్ర నైనను అనే పద్యమును తెలియచేసి పిల్లలందరితో పద్యాలు చెప్పించాను. రాస విలోల అనే భజన ని కల్పన గారు నేర్పించారు. (ప్రణవ్ ,సాయి ,నాగ, గుప్తా, శరణ్య, వీళ్లు క్లాస్ కి రాలేదు. ఇంకా కొన్ని వాక్య విభూతులను తెలియజేశాను.
10-4-2021 సాయిరాం, ఈరోజు
(10-4-2021) బాలవికాస్ క్లాసులో సత్య సాయి బాబా
వారి అష్టోత్తరాలు (60-70) వివరించారు
మరియు 1.గుణము కొంచెం నుండి గొప్ప చదువులు
ఉన్న, 2. జాతి గౌరవములు అనే రెండు పద్యాలను
వివరించి తెలియజేశాను. పిల్లలందరితో భగవద్గీత శ్లోకాలను చదివించాను. రెండు కథలను (
శరణాగతి) చెప్పాను. బుక్ మార్క్ చేయడం
చూపించాను. సాయి రూపా, భద్రాదేవి
,గాయత్రి ,లీల
ధర్, హేమంత్ ,ప్రణవ
,సాయి, నాగ
, స్నిగ్ధ క్లాస్ కి హాజరయ్యారు. గుప్తా శరణ్య క్లాస్ కి రాలేదు.
25-4-2021 ఓం
శ్రీ సాయిరాం , భగవాన్
శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ,కోటి సమితి వారు నిర్వహిస్తున్న
వికాస వాణి అనే కార్యక్రమం లో లో భాగంగా చిన్న పిల్లలందరికీ తెలుగు భాషలో చిన్న
కథల ద్వారా తెలుగు చదవగల గడానికి మరియు తెలుగు భాషలో ప్రావీణ్యం పొందడానికి
సహాయపడే ఈ కార్యక్రమంలో మమ్మల్ని
పాఠకులుగా చేర్పించిన స్వామివారికి శతకోటి వందనములు తెలియజేస్తూ, నేను ఒక చిన్న కథను
చెప్పబోతున్నాను.
25/6/2021 సాయిరాం, ఈరోజు బాలవికాస్ క్లాస్ లో నేటి విద్యార్థులారా మరియు పరమాత్మ ప్రేమకు అనే రెండు పద్య సూక్తులు వివరించాను. మరియు గ్రూప్ టూ మోడల్ పేపర్ లోని ప్రతీ ప్రశ్నను విపులంగా వివరించాను. కల్పన సత్య స్వరూపిణి మా అనే భజనను మళ్లీ ఒకసారి పిల్లలకు తెలియజేసింది. ఈరోజు బాలవికాస్ క్లాస్కకి ప్రణవ్ ,భద్రాదేవి , హేమంగ్, గాయత్రి ,సాయి రూప, సాయి గుప్త, శరణ్య ,నాగ ,సాయి, హాజరైనారు.