Sunday, September 8, 2019

BALVIKAS FROM 8-9-2019 ONWARDS.... BY SMT SHAILESWARI. 22-9-2019 6-10-2019


22-9-2019 & 6-10-2019 

ఓం శ్రీ సాయిరాం ప్రతి ఆది వారం ఆబిడ్స్ జి.పుల్లారెడ్డి భవన్ లో 6   అంతస్తు లో  గల, శ్రీ సత్య సాయి ప్రాంగణంలో, ఈరోజు ఉదయం.9:30 గంటల నుండి 11 గంటల వరకు, బాలవికాస్ తరగతి నిర్వహించడం అయింది, ఈ తరగతిలో, వేదము, భజన, తో ప్రారంభించి, ఒక పద్యాన్ని, శివోపాసన మంత్రాల లో భాగంగా, ఒక రెండు వాక్యాల మంత్రాలను, చెప్పిన తర్వాత ఇప్పటివరకు నేర్చుకున్న 25 శివోపాసన మంత్రాలను, మొత్తము  2, 3 మార్లు, వల్ల వేయించి, తదనంతరం, హాస్యంతో కూడిన ఒక లఘు వీడియోను, పెద్ద తెరపైన, వేసి చూపించడం అయినదిరేడియో సాయి వారు  రూ పొందించిన, 3 నిమిషముల నిడివి గల వీడియో చిన్న కథను, తదుపరి, మన ఇంట్లో వేస్టేజ్, గా ఉన్న వస్తువులతో, వింత వింత, వస్తువులను ఏవిధంగా తయారు చేసుకోవచ్చు వచ్చును సూచించే, వీడియోను కూడా చూపించడం అయినది. చిన్న కథ లోని కథ వృత్తాంతం ఏమిటంటే, మనల్ని ఎవరైనా ఏదైనా కోరమంటే, మనము ఆ భగవంతుడే కోరాలి, ఆ భగవంతుడే మన పక్కన ఉన్నట్లయితే, మిగతా వస్తూ వాహనాదులు వాటంతటవే సమకూరుతాయి, కాబట్టి మనం ఆ భగవంతుని కోరాలి అనే సందేశాన్ని తెలియజేసే కథను, గురువులు కూడా, తత్సంబంధమైన కథను తెలియజేయడమైనది,,  జై సాయి రామ్





ఈ రోజు బాలవికాస్ తరగతులకు హాజరు అయినవారు 

1 కుమారి సాయి రూపా -     9603007474 
2 కుమారి శరణ్య ---------     9989421283 
3 మాస్టర్ లీలాధర్  ------     9030111829
4 మాస్టర్ హర్షిట్     -------     9912857769
5 మాస్టర్ ప్రణ వేండర్ రెడ్డి 9110308898
6 సతీష్ డాటర్ 1 
7 సతీష్ డాటర్ 2 
8 భాద్ర దేవి 
9 చిట్టి 
10 సాయి వాణి                       9110308898 


వేదము, భజనతో 9-420 నిమిషాలకు బాల వికాస్ తరగతి ప్రారంభము. 
 శివోపాసమంత్రాలలో 10 మంత్రాలూ, 

చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, 
ధాతకైన వాని తాత కైన 
చెప్పుట కంటెను చేయుటయె మేలు 
ఉన్నమాట తెలుపుచున్న మాట 

పద్యం అందరికి వచ్చే విధముగా అందరితో వల్లే వేయించాడ మైనది. భావమును వారి వారి వయస్సు కు తగ్గ ఉదాహారణలతో విపులముగా వారికీ అర్ధమయ్యే రీతిలో వివరించారు. 

మాటలు చెప్పడం చాలా తేలిక , చెప్ప్పినట్లుగా చేయడం మాత్రం కష్టము. 

మంచి అలవాట్లలో భాగంగా - క్రమ శిక్షణ - స్కూల్ నుండి పిల్లలు ఏ విధంగా ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఎలా  ఉంటారు అనే విషయాన్నీ వారి వారి మాటల్లో, వారి వారి చేతల్లో తెలుసుకొన్న తరువాత వారికి తగిన సూచనలు జాగ్రత్తలు తెలిపడ మైనది. మరియు, రేడియో సాయి వారి కోటి సమితి రికార్డు చేసిన, నాలుగు నిమిషాల నిడివి గల  ఒక లఘు నాటికను, స్వామి వారి 2 నిమిషాల దివ్య సందేశము క్రమ శిక్షణ అనే అంశముపై వినిపించి కొన్ని ప్రశాలు వేసి, చెప్పడమైనది. 


ఒరిగామి లో భాగంగా ఒక మార్పు కోసము ఒక పడవను తయారు చేయించడమైనది. అందరు ఆనందముగా తయారు చేసి స్వామి పాద పద్మముల వద్ద ఉంచారు. 


ఈ రోజు క్లాస్ కు రాని వారు 

11 మాస్టర్ రుత్విక్,                      7382309841    
12 సాగ్వి,                                       6281310429
13 విష్ణు దత్త,
14 శివ దత్త, 
15 మాస్టర్ హేమాంగ్,                   9985766997 
16 చిరంజీవి,  గాయత్రీ నాగ,      9985766997
17 మాస్టర్ సాయి గుప్త,                 8978138955
18 మాస్టర్ సుదీప్                          9848840533

15-9-2019